MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ల చిట్టా ఇదే ? లిస్టులో బిగ్ బాస్ బ్యూటీ కూడా..

రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ల చిట్టా ఇదే ? లిస్టులో బిగ్ బాస్ బ్యూటీ కూడా..

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా అతడి మాజీ ప్రేయసి లావణ్య మీడియా ముందుకు వచ్చి తమ ఎఫైర్ గురించి బాయట పెట్టడంతో రచ్చ రచ్చగా మారింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 07 2024, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా అతడి మాజీ ప్రేయసి లావణ్య మీడియా ముందుకు వచ్చి తమ ఎఫైర్ గురించి బాయట పెట్టడంతో రచ్చ రచ్చగా మారింది. 11 ఏళ్ళ నుంచి తాను, రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నామని.. శారీరక సంబంధం కూడా పెట్టుకున్నామని ఓపెన్ గా చెప్పింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Raj Tarun

Raj Tarun

అయితే రాజ్ తరుణ్ తనకు దూరం అవుతున్నాడని.. మరో హీరోయిన్ కోసం తనని వదిలేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులని ఆశ్రయించింది. రాజ్ తరుణ్.. మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో ఎఫైర్ సాగిస్తుండడం వల్ల తనని పట్టించుకోవడం లేదని పేర్కొంది. మాల్వి మల్హోత్రా సీన్ లోకి రావడం వల్ల రాజ్ తరుణ్ తనకి దక్కుతాడనే నమ్మకం పోయినట్లు లావణ్య ఆరోపిస్తోంది. 

37

ఈ క్రమంలో లావణ్య రాజ్ తరుణ్ హీరోయిన్లతో పెట్టుకున్న ఎఫైర్ల చిట్టా బయట పెట్టింది. ఒక వైపు లావణ్య ఆరోపణలు చేస్తుంటే.. మాల్వి మల్హోత్రా మాత్రం తనకి రాజ్ తరుణ్ కి ఎలాంటి సంబంధం లేదని అంటోంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ప్రస్తుతం తిరగబడరా సామీ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

47

ఇక పోతే అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే, రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో రాజ్ తరుణ్ షాలినితో ఎఫైర్ పెట్టుకున్నట్లు లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ ఎన్ని ఎఫైర్లు పెట్టుకున్నా తనకి ప్రాబ్లెమ్ లేదని అంటున్న లావణ్య.. అతడు తనకి దక్కితే చాలు అని అంటోంది. 

57

అదే విధంగా రాజ్ తరుణ్ ప్రియురాళ్ల లిస్ట్ లో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ కూడా ఉందట. తాను చెన్నైకి ఓ కోర్సు నేర్చుకోవడం కోసం వెళ్ళినప్పుడు.. రాజ్ తరుణ్ అరియనాతో రిలేషన్ పెట్టుకున్నాడు. రాజా రవీంద్ర నాకు ఫోన్ చేసి రాజ్ తరుణ్ మనకి దక్కడు అనిక్ చెబితే నేను వెంటనే చెన్నై నుంచి వచ్చేశాను అని లావణ్య తెలిపింది. 

67

లవర్ సినిమా టైంలో రిద్ది కుమార్ తో కూడా రాజ్ తరుణ్ ప్రేమాయణం సాగించాడు అని లావణ్య ఆరోపించింది. ఆరు నెలలు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. నేను ఫోన్ చేసి ఆ అమ్మాయికి చెప్పాను. అప్పుడు ఆమె రాజ్ ని వదిలేసింది అని పేర్కొంది.  

77

హీరోయిన్ల కోసం రాజ్ తరుణ్ రోజుకి 70వేలు ఖర్చు చేస్తాడు. 11 ఏళ్లుగా నేను అతడితో రిలేషన్ లో ఉంటున్నా. నాకు కనీసం ఇల్లు గడవడానికి కూడా డబ్బు ఇవ్వడం లేదని పేర్కొంది. రాజ్ తరుణ్ కి చెందిన 15 కుక్కలు తనవద్దే ఉన్నట్లు లావణ్య తెలిపింది. వాటి ఆలనా పాలనకు కూడా తన వద్ద డబ్బు లేదని.. రాజ్ తరుణ్ తనకి కావాలని లావణ్య అంటోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved