MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• రంగస్థలం రీమేక్‌.. హీరో ఎవరంటే..?

రంగస్థలం రీమేక్‌.. హీరో ఎవరంటే..?

రంగస్థలం రిలీజ్ అయిన దగ్గర నుంచే ఈ సినిమా తమిళ రీమేక్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ సరైన కాంబినేషన్‌ సెట్ కాకపోవటంతో రీమేక్ ఇంకా తెర మీదకు రాలేదు. ముఖ్యంగా రామ్ చరణ్‌ పోషించిన చిట్టిబాబు పాత్రకు ఎవరైతే కరెక్ట్ అన్న చర్చలోనే ఇన్నాళ్లు గడిపోయాయి.

1 Min read
Satish Reddy
Published : Aug 08 2020, 09:31 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్ హిట్ మూవీ రంగస్థలం. ఇండస్ట్రీ రికార్డ్‌ లను తిరగరాసిన ఈ సినిమా సుకుమార్ దర్శకుడు. పీరియాడిక్ ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.

24

అయితే రంగస్థలం రిలీజ్ అయిన దగ్గర నుంచే ఈ సినిమా తమిళ రీమేక్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ సరైన కాంబినేషన్‌ సెట్ కాకపోవటంతో రీమేక్ ఇంకా తెర మీదకు రాలేదు. ముఖ్యంగా రామ్ చరణ్‌ పోషించిన చిట్టిబాబు పాత్రకు ఎవరైతే కరెక్ట్ అన్న చర్చలోనే ఇన్నాళ్లు గడిపోయాయి.

34

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరో ఫిక్స్‌ అయినట్టుగా కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రామ్ చరణ్ పోషించిన పాత్రలో తమిళ్‌లో లారెన్స్‌ నటించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది కూడా ఫైనల్ చేయాల్సి ఉంది.

44

లారెన్స్ ప్రస్తుతం అక్షయ్‌ కుమార్ హీరోగా కాంచన రీమేక్‌గా తెరకెక్కుతున్న లక్ష్మీ బాంబ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత పీ వాసు దర్శకత్వంలో చంద్రముఖీ 2 లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గాని రంగస్థలం రీమేక్‌ పట్టాలెక్కే అవకాశం లేదు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్‌⁠లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
Recommended image2
Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
Recommended image3
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved