సొగసులతో రగిలిపోతూ..సెగలు పుట్టిస్తున్న రాశీ ఖన్నా, చేతులు పైకెత్తి అందాలతో అరాచకం చేస్తోన్న బ్యూటీ.
బ్లాక్ డ్రస్ లో బ్లాస్టింగ్ ఫోజులిస్తోంది టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖాన్నా. సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. తెగ అల్లరి చేస్తోంది. సొగసులతో సందడి చేస్తోంది.
తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ డ్రస్ లో ..బ్లాస్టింగ్ ఫోజులిచ్చిందిరాశీ ఖాన్నా.. ముంబైలో జరిగిన గ్లోబల్ స్పా అవార్డ్స్ ఈవెంట్లో రాశి ఖన్నా స్పెషల్ గా కనిపించింది. అక్కడ ఎంత మంది తారలు ఉన్నా.. తళుక్కున మెరిశింది మాత్రం రాశీనే. బ్లాక్ డిజైనర్ వేర్లోఅందరి చూపులు తనవైపు తిప్పుకుంది బ్యూటీ.
ఒక వైపు క్లీవేజ్ అందాలు, మరో వైపు బ్యాక్ సోగసులు..మొత్తానికి మైండ్ బ్లాక్ అయ్యేలా నాటు సొగసులతో రాటు దేలిన రాశీ అందాలను విందు చేసింది బ్యూటీ. ఈవెంట్లో అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి. అయితే ఈ ఈవెంట్ తరువాత ఆమె స్పెషల్ గా ఓ ఫోటో షూట్ ఈవెంట్ కూడా చేసింది. తన సోషల్ మీడియా పేజ్ లో సందడి చేసింది.
తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. ఫ్రంట్.. బ్యాక్ తో పాటు.. సైడ్ అందాలు కూడా చూపిస్తూ.. యూత్ ను రెచ్చగొడుతోంది బ్యూటీ.. కాస్త కొత్తగా ఫోటో షూట్లు చేస్తూ.. రెచ్చిపోతోంది.
బ్లాక్ డ్రస్ లో బ్లాస్టింగ్ ఫోజులిస్తోంది టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖాన్నా. సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. తెగ అల్లరి చేస్తోంది. సొగసులతో సందడి చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం రాశీ చేతిలో సినిమాలు లేవు. లాస్ట్ ఇయర్ రాశీ ఖాన్నా నుంచి వచ్చిన థాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలు రెండు డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఆమె టాలీవుడ్ కు కాస్త డిస్టెన్స్ మెయింటేన్ చేస్తోంది. ముంబయ్ లోనే ఉంటూ.. బాలీవుడ్ సినిమాలపై కన్నేసింది. ఇప్పికే వెబ్ సిరీస్ లంటూ సందడి చేస్తోంది.
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. యోధ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. అటు ఆమధ్య ఫర్జీ వెబ్ సిరీస్ తో సందడి చేసింది బ్యూటీ. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా.. ఓ దొంగతో తెలియకుండా ప్రేమలో పడే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.
తమిళంలో కాస్త యాక్టీవ్ గా కనిపిస్తోంది రాశీ ఖాన్నా. అరణ్మణై, మేథావి సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలో షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇక తెలుగులో పెద్దగా కాలం కలిసి రాకపోవడంతో..తమిళంలో అధికంగా సినిమాలు చేస్తోంది రాశీ.. కాని అక్కడ కూడా పెద్దగా ప్రభావం కనిపించినట్ట అనిపించడం లేదు. చిత్రాలు చేయడం విశేషం. కార్తీకి జంటగా ఆమె నటించిన సర్దార్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఊహలు గుసగుసలాడే రాశి ఖన్నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా. ఆ మూవీ ఓ క్లాసిక్ జనాలకు బాగా ఎక్కేసింది. దాంతో ఈసినిమా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఆతరువాత జిల్, శివమ్, హైపర్, బెంగాల్ టైగర్, ప్రతీరోజు పండగే ఇలా వరుస ఆఫర్స్ పట్టేసింది. హిట్ ట్రాక్ లేకున్నా ఎన్టీఆర్ జై లవకుశ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది అమ్మడు.
ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు రాశీకి. అయితేనే.. సోషల్ మీడియాను మాత్రం వదిలిపెట్టడం లేదు. వరుస ఫోటోషూట్లతో రెచ్చిపోయి రచ్చ చేస్తోంది. కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఎప్పటికప్పుడు ఎద అందాలు, థండర్ థైస్ ను కొత్తగా చూపిస్తూ.. శ్రద్దగా అందాలు ఆరబోస్తోంది బ్యూటీ.
ఇక తాజాగా మరోసారి యువతకు చెమటలు పట్టించేలా..అదాలతో అద్భుతం చేసింది చిన్నది. ఏమాత్ర మొహమాటపడుకుండా రాశీ ఖన్నా చేసిన ఫోటో షూట్లకు నెట్టింట కామెంట్లు... లైకుల వర్షం కురుస్తోంది. అంతే కాదు... ఫాలోవర్ల నెంబర్ కూడా పెరుగుతోంది.