ఆ కొంచెం అడ్డుకూడా తప్పుకుంటే పరిస్థితేంటి... ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం చూపించేసిన రాశి ఖన్నా!
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఢిల్లీ భామ కుదురుగా ఉన్న కుర్రకారుకి కునుకు దూరం చేసింది. ఆల్మోస్ట్ అన్ని అందాలు చూపించేసింది.
Raashi Khanna
రాశి ఖన్నా నటించిన లేటెస్ట్ సిరీస్ ఫార్జి. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ లతో పాటు రాశి ఖన్నా ప్రధాన పాత్ర చేశారు. ఫార్జి ట్రైలర్(Farzi Trailer) రిలీజ్ ఈవెంట్లో రాశి అల్ట్రా స్టైలిష్ లుక్ ట్రై చేసింది.
Raashi Khanna
ఐరోపా మ్యాప్ లా ఉన్న వీపు చూపిస్తూ హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. మొహమాటం లేకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రదర్శనకు పెట్టింది. టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న రాశి... బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ఇలా సెక్సీ లుక్ లో ఫోకస్ అయ్యే ప్రయత్నం చేస్తుంది.
Raashi Khanna
ఫార్జి సిరీస్ ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ది ఫ్యామిలీ మాన్ 2 ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. గతంలో రాశి ఖన్నా రుద్ర టైటిల్ తో సిరీస్ చేశారు. ఫార్జి రాశి చేస్తున్న రెండో వెబ్ సిరీస్.
Raashi Khanna
ఆల్రెడీ రాశి చేతిలో ఓ బాలీవుడ్ మూవీ ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. 2023 జులై 7న యోధ మూవీ విడుదల కానుంది. యోధ సక్సెస్ పై రాశి ఖన్నా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.
Raashi Khanna
ఇక తెలుగులో ఆమె కెరీర్ ముగిసినట్లే. గత ఏడాది రాశి నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెకు ఆఫర్స్ డోర్స్ మూసుకుపోయాయి. రాశి ఖన్నాను దర్శక నిర్మాతలు కన్సిడర్ చేయడం లేదు.
Raashi Khanna
అయితే కార్తీకి జంటగా రాశి ఖన్నా(Raashi Khanna) నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ సర్దార్ రూ. 85 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సర్దార్ బ్రేక్ ఈవెంట్ దాటి లాభాలు పంచడం విశేషం. దీంతో సర్దార్ క్లీన్ హిట్ అని చెప్పాలి.
Raashi Khanna
ఊహలు గుసగుసలాడే చిత్రంతో వెలుగులోకి వచ్చిన రాశి.... తొలిప్రేమ, జై లవకుశ, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాల్లో నటించారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేయగా రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.
Raashi Khanna
మరోవైపు దర్శక నిర్మాతలకు తన గ్లామర్ తో వల విసురుతుంది. సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. రాశి ఫోటోలు తరచుగా వైరల్ అవుతున్నాయి.
Raashi Khanna
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఢిల్లీ భామ కుదురుగా ఉన్న కుర్రకారుకి కునుకు దూరం చేసింది. ఆల్మోస్ట్ అన్ని అందాలు చూపించేసింది.