MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీటు పెంచడంలో రత్తాలు రూటే సపరేటు.. టూ పీస్ బికినీలో ఆ షేపులు చూశారా, మైండ్ బ్లోయింగ్

హీటు పెంచడంలో రత్తాలు రూటే సపరేటు.. టూ పీస్ బికినీలో ఆ షేపులు చూశారా, మైండ్ బ్లోయింగ్

పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 26 2023, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

34 ఏళ్ల రాయ్ లక్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా 2005లో ఎంట్రీ ఇచ్చింది. 

39

తొలి చిత్రం నుంచే రాయ్ లక్ష్మి అందాల ఆరబోత ప్రదర్శించింది. క్రమంగా రాయ్ లక్ష్మి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది. 

 

49

బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. కెరీర్ ఆరంభం నుంచి రాయ్ లక్ష్మి గ్లామర్ ఒలకబోస్తోంది. 

59

ఖైదీ నెంబర్ 150 లో చిరు సరసన రాయ్ లక్ష్మి 'రత్తాలు' అనే సాంగ్ లో చిందులేసింది. దీనితో అప్పటి నుంచి అభిమానులు రాయ్ లక్ష్మిని ముద్దుగా రత్తాలు అని పిలుస్తున్నారు. 

69

ఇటీవల రాయ్ లక్ష్మి సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. వెండితెరపై అందాల ఆరబోతలో రాయ్ లక్ష్మి ఎప్పుడూ ముందుంటుంది. ఇక ఈ హాట్ బ్యూటీ కెరీర్ లో ఎఫైర్స్ కూడా ఉన్నాయి. 

79

అప్పట్లో టీం ఇండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనితో రాయ్ లక్ష్మి ఘాటుగా ఎఫైర్ సాగించింది. కొంతకాలం అతడితో రాయ్ లక్ష్మి డేటింగ్ చేసింది. తన రిలేషన్ షిప్స్ పై ఓ ఇంటర్వ్యూలో రాయ్ లక్ష్మి మాట్లాడుతూ.. నాకు ఎఫైర్స్, రిలేషన్ షిప్స్ లేవని నేను అబద్ధం చెప్పను. ఎందుకంటే జీవితం అంటేనే రిలేషన్ షిప్. 

89

నేను కొందరితో డేటింగ్ చేసిన మాట వాస్తవం. దానిని నేను దాచి పెట్టను అలాగని అందరిని పిలిచి చెప్పుకోను. ఇక విడిపోవడం అనేది లైఫ్ లో వ్యక్తిగత విషయం అని ఈ హాట్ ఐటెం బ్యూటీ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మి తాజాగా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అందాలతో రెచ్చిపోయింది. 

99

ఏకంగా టూపీస్ బికినిలో తన మైండ్ బ్లోయింగ్ షేపులని చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. టాప్ టూ బాటమ్ బికినిలో ఆమె సొగసు చూస్తే కుర్రాళ్లు తేరుకోవడం కష్టమే. ఫ్యూజులు దెబ్బకి ఎగిరిపోతాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Recommended image2
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image3
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved