నగ్నంగా నటిస్తా అంటున్న `రత్తాలు`
చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నా స్టార్ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయింది రాయ్ లక్ష్మీ. దీంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తెగ హల్ చల్ చేస్తోంది ఈ బ్యూటీ. బికినీ ఫోటో షూట్‌లతో అందాలు ఆరబోసే ఈ ముద్దుగుమ్మ ఓ వెబ్ సిరీస్ కోసం రిస్క్ చేసేందుకు రెడీ అవుతోంది.
ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్లు అవకాశాల కోసం అందాల ఆరబోతే బెస్ట్ ఛాయిస్ అనుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు ముద్దుగుమ్మలు. అదే సమయంలో అందాల భామ రిస్కీ సీన్స్‌లో నటించేందుకు సై అంటున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా బోల్డ్ సీన్స్ చేస్తూ షాక్ ఇస్తున్నారు.
కథ డిమాండ్ చేయాలే గానీ న్యూడ్‌గా నటించేందుకు కూడా సై అంటున్నారు ఈ జనరేషన్ హీరోయిన్‌లు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరేందుకు మరో అందాల భామ కూడా రెడీ అంటు ప్రకటించేసింది. రత్తాలు రత్తాలు అంటూ తెలుగు ప్రేక్షకులను ఊపేసిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ.
ఈ బ్యూటీ చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నా స్టార్ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తెగ హల్ చల్ చేస్తోంది ఈ బ్యూటీ. బికినీ ఫోటో షూట్‌లతో అందాలు ఆరబోసే ఈ ముద్దుగుమ్మ ఓ వెబ్ సిరీస్ కోసం రిస్క్ చేసేందుకు రెడీ అవుతోంది.
ప్రస్తుతం ఝాన్సీ అనే కన్నడ సినిమాతో పాటు సిండ్రెల్లా అనే బహు భాషా చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ఆనందభైరవి అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది రాయ్ లక్ష్మీ. ఈ వెబ్ సిరీస్‌లో లక్ష్మీ రాయ్ నగ్నంగా నటించనుందట.
ఇటీవల ఆమె సినిమా కోసం అమలా పాల్ కూడా న్యూడ్‌గా నటించింది. తాజాగా ఇదే లిస్ట్‌లో చేరేందుకు రత్తాలు రెడీ అవుతోంది. ఇప్పటికే హాట్ హాట్ ఫోజులతో అలరిస్తున్న ఈ బ్యూటీ న్యూడ్ గా నటిస్తుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.