జిమ్‌లో రాయ్ లక్ష్మి కిర్రాక్ లుక్, ఆమె పోస్ట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
రాయ్ లక్ష్మి అదృష్టం కలిసి రాక టాలెంట్ ఉన్నా యావరేజ్‌గా మిగిలిన పోయిన నటి. పేరు మార్చుకున్నా ఆమెకి లక్ కలిసి రాలేదు. కానీ గ్లామర్ పరంగా ఎప్పుడూ సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటుంది.

raai laxmi gym photos
రాయ్ లక్ష్మి తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో క్రేజీ ఫోటోలను పంచుకుంది. జిమ్‌లోని పిక్స్ ని అభిమానులతో షేర్ చేసింది. జిమ్ ఫిట్‌లో ఆమె లుక్ అదిరిపోయిందని చెప్పొచ్చు.
raai laxmi gym photos
ఈ ఫోటోలను పంచుకుంటూ క్రేజీ పోస్ట్ పెట్టింది రాయ్ లక్ష్మి. తన బాడీని కాఫీలా తన బాడీ ఉండాలనుకుంటుందట. అంతే స్పైసీగా అంతే స్ట్రాంగ్‌గా అని పేర్కొంది రాయ్ లక్ష్మి.
raai laxmi gym photos
ప్రస్తుతం రాయ్ లక్ష్మి జిమ్ లుక్‌లో పంచుకున్నఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
raai laxmi gym photos
కన్నడకు చెందిన రాయ్ లక్ష్మి 2005లో `కాంచనమాల కేబుల్ టీవీ`తో తెలుగులోకి అడుగుపెట్టింది. `నీకు నాకు`, `ఆధినాయకుడు` వంటి చిత్రాల్లో నటించింది.
`బలుపు`, `సర్దార్ గబ్బర్ సింగ్`, `ఖైదీ నెంబర్ 150` వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. `రత్తాలు` సాంగ్ ఆమెకి ఎంతగానో గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు రాయ్ లక్ష్మి చేతిలో సినిమాలు లేవు. కానీ ఇలా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అలరిస్తుంది.