MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బికినీ అందాలు కనిపించేలా పలుచని వైట్‌ డ్రెస్‌లో `రత్తాలు` హాట్‌ షో.. వెకేషన్‌లో రెచ్చిపోయిన రాయ్‌ లక్ష్మి..

బికినీ అందాలు కనిపించేలా పలుచని వైట్‌ డ్రెస్‌లో `రత్తాలు` హాట్‌ షో.. వెకేషన్‌లో రెచ్చిపోయిన రాయ్‌ లక్ష్మి..

టాలీవుడ్‌ `రత్తాలు` అయిపోయింది రాయ్‌ లక్ష్మి. చిరంజీవితో చేసిన ఆ స్పెషల్‌ సాంగ్ అంతగా పాపులర్‌ అయ్యింది. దీంతో ఇప్పటికీ ఈ బ్యూటీని అభిమానులు రత్తాలుగానే పిలుచుకుంటారు. 
 

Aithagoni Raju | Updated : Oct 23 2023, 12:55 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
photo credit - raai laxmi instagram

photo credit - raai laxmi instagram

రాయ్‌ లక్ష్మి(Raai Laxmi).. తెలుగులో హీరోయిన్ గా సక్సెస్‌ కాలేక.. చివరికి స్పెషల్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. అయితే ఇటీవల చాలా రేర్‌గా మెరిసే ఈ భామ ఇప్పుడు అందాల విందులో నెక్ట్స్ లెవల్‌ చూపిస్తుంది. ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 
 

26
photo credit - raai laxmi instagram

photo credit - raai laxmi instagram

తాజాగా రాయ్ లక్ష్మి తన వెకేషన్‌ పిక్స్ ని పంచుకుంది. సముద్రంలో రిలాక్స్ అవుతూ ఎంజాయ్‌ చేస్తుంది. ఇందులో ఆమె లుక్‌ మాత్రం కిర్రాక్‌ అనిపించేలా ఉంది. బికినీ ధరించి పార్టీ చేసుకుంటుంది. బికినీ అందాలు కనిపించేలా వైట్‌ డ్రెస్‌ ధరించింది. 
 

36
photo credit- raai laxmi  instagram

photo credit- raai laxmi instagram

ఆరెంజ్‌ బికినీ ధరించి సముద్రంలో స్టీమర్‌లో కూర్చొని పెగ్గేస్తుంది రాయ్ లక్ష్మి. రాయల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అదే సమయంలో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. తన థైస్‌ అందాలు, క్లీవేజ్‌ షో చేస్తే కేకపెట్టిస్తుంది. 
 

46
photo credit- raai laxmi  instagram

photo credit- raai laxmi instagram

ఈ సందర్భంగా క్లోజప్‌లో కొన్ని పిక్స్ ని షేర్‌ చేసుకుంది. నెటిజన్లకి కావాల్సిన ఫెస్టివల్‌ ట్రీట్‌నిచ్చింది. కత్తిలాంటి పోజులతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తూ, తాను మాత్రం కూల్‌గా రిలాక్స్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. 
 

56
photo credit- raai laxmi  instagram

photo credit- raai laxmi instagram

లక్‌ కోసం పేరుని కూడా మార్చుకుంది రాయ్‌ లక్ష్మి. లక్ష్మి రాయ్‌గా ఉన్న తన పేరుని రాయ్‌ లక్ష్మిగా మార్చుకుంది. అయినా ఆమెకి అదృష్టం కలిసి రాలేదనే చెప్పొచ్చు. అయితే తెలుగులో ఈ అమ్మడు నటిగా క్లిక్‌ కాలేదు. దీంతో అడపాదడపా స్పెషల్‌ సాంగ్ లతో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని అలరిస్తుంటుంది. 

66
photo credit- raai laxmi  instagram

photo credit- raai laxmi instagram

తమిళం, కన్నడ, మలయాళంలో మాత్రం నటిగా బిజీగానే ఉంటుంది. అక్కడ మంచి పాత్రలు దక్కించుకుని రాణిస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా తగ్గాయి. దీంతో అందాల విందుతో మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మేకర్స్ ఈ అమ్మడిని ఎంకరేజ్‌ చేస్తారా చూడాలి. 
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories