MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూరి, ఛార్మి బాధితుల లిస్ట్ లో హనుమాన్ నిర్మాతలు, నీతులు చెప్పడం వరకేనా.. అడిగితే దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ?

పూరి, ఛార్మి బాధితుల లిస్ట్ లో హనుమాన్ నిర్మాతలు, నీతులు చెప్పడం వరకేనా.. అడిగితే దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కెరీర్ లో అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు పూరి జగన్నాధ్ కెరీర్ కి మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బాగా దెబ్బేశాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 07 2024, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కెరీర్ లో అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు పూరి జగన్నాధ్ కెరీర్ కి మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బాగా దెబ్బేశాయి. ఆర్థికంగా పూరికి ఈ చిత్రాలు డ్యామేజ్ కలిగించాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో పూరి జగన్నాధ్ ని నమ్ముకున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ శ్రీను వివాదం ఆల్రెడీ హైలైట్ అయింది. ఇప్పుడు పూరి జగన్నాధ్, ఛార్మి బాధితుల లిస్ట్ లో మరో ప్రముఖులు చేరారు. వాళ్ళు ఎవరో కాదు హను మాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి. 

35

లైగర్ లాంటి డిజాస్టర్ కళ్ళ ముందు కనిపిస్తున్నా వీరు డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి ఉన్న క్రేజ్ చూసి భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. రామ్.. ఇస్మార్ట్ క్యారెక్టర్ కి ఉన్న క్రేజ్ చూసి ఈ చిత్రం మినిమం అయినా ఆడుతుందని అంతా భావించారు. కానీ డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఢమాల్ అంది. అందరు బయ్యర్ల కంటే ఎక్కువగా నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నష్టాల్లో కూరుకుపోయారు. 

45

బయ్యర్లని ఆదుకునే విషయంలో పూరి జగన్నాధ్, ఛార్మి నీతులు మాత్రమే చెబుతారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నష్టాల నుంచి కాస్తయినా ఆదుకోవాలని నిరంజన్ రెడ్డి, ఇతర బయ్యర్లు అడిగితే పూరి, ఛార్మి ఇచ్చిన సమాధానానికి వారి మైండ్ బ్లాక్ అయినట్లు తెలుస్తోంది. 

55
Puri Jagannadh

Puri Jagannadh

భవిష్యత్తులో సినిమా చేసి తక్కువ ధరకి ఇస్తామని చెబుతున్నారట. ప్రస్తుతానికి డబ్బులు లేవు. కావాలంటే తమ పాత చిత్రాలు రీ రిలీజ్ చేసుకుని లాభం వస్తే సగం ఇవ్వండి అని తిరిగి బయ్యర్లనే పూరి, ఛార్మి అడుగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. అసలు రీరిలీజ్ చేస్తే ఆదాయం వస్తుందా ? మళ్ళీ అందులో సగం ఇవ్వాలా అంటూ నిరంజన్ రెడ్డితో పాటు ఇతర బయ్యర్లు షాక్ అయ్యారట. బయ్యర్లకి ఆదుకోకుండా పూరి, ఛార్మి కొత్త జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: జిమ్ లో మంటలు పుట్టిస్తున్న అనసూయ.. వర్కౌట్ లుక్ చూశారా, వైరల్ ఫోటోస్
Recommended image2
Auto Ram Prasad: బిగ్ బాస్ కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ కమెడియన్ లో ఈ కోణం కూడా ఉందా?
Recommended image3
Dorathy Box Office: రూ.1 కోటి కూడా రాలేదా? కీర్తి సురేష్ మూవీకి ఘోర అవమానం.. ఎలా ట్రోల్ చేస్తున్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved