MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• `నా అనుమతి లేకుండా ఇవేం రాతలు`.. ఫైర్‌ అయిన బిగ్‌ బాస్‌ బ్యూటీ పునర్నవి

`నా అనుమతి లేకుండా ఇవేం రాతలు`.. ఫైర్‌ అయిన బిగ్‌ బాస్‌ బ్యూటీ పునర్నవి

తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వరుస పోస్ట్‌లతో ఓ వెబ్‌ సైట్‌ దుమ్ముదులిపేసింది పునర్నవి. ఇదేం ఆర్టికల్‌.. నా అనుమతి లేకుండా నా గురించి అభ్యంతరకరంగా రాస్తారా..? నా ఫోటోలు వాడతారా అంటూ ప్రశ్నించింది. అంతేకాదు మీరు చాలా దూరం వెళ్లారు. మీపై లీగల్‌ యాక్షన్ తీసుకుంటానంటూ ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చింది.

1 Min read
Author : Satish Reddy
| Updated : Jul 28 2020, 04:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

రాజ్‌ తరుణ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ పునర్నవీ భూపాలం. తరువాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదు. అయితే బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో పాల్గొన్న ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బిగ్‌ బాస్ హౌస్‌లోనూ వరుసగా వివాదాలతో ఫేం అయిన పునర్నవి, రాహుల్‌తో ఎఫైర్‌ విషయంలోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే బిగ్‌ బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తరుచూ వార్తల్లో నిలుస్తోంది పునర్నవి. తాజాగా తనపై ఓ వెబ్‌ మీడియాలో వచ్చిన ఆర్టికల్‌ విషయంలో ఓ రేంజ్‌లో ఫైర్‌ అయింది పునర్నవి.

35

ఇటీవల తన సోషల్ మీడియా పేజ్‌లో వరుసగా యోగా చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది పున్ను. ఆ ఫోటోలతో ఓ వెబ్‌ సైట్‌ ఆర్టికల్‌ రాసింది. అయితే ఆ ఆర్టికల్‌లో తనను అభ్యంతరకరంగా సంబోధించారంటూ, తన పర్మిషన్‌ లేకుండా తన ఫోటోలను వాడారంటూ ఫైర్‌ అయ్యింది పునర్నవి..

45

ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వరుస పోస్ట్‌లతో సదరు వెబ్‌ సైట్‌ దుమ్ముదులిపేసింది. ఇదేం ఆర్టికల్‌.. నా అనుమతి లేకుండా నా గురించి అభ్యంతరకరంగా రాస్తారా..? నా ఫోటోలు వాడతారా అంటూ ప్రశ్నించింది. అంతేకాదు మీరు చాలా దూరం వెళ్లారు. మీపై లీగల్‌ యాక్షన్ తీసుకుంటానంటూ ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చింది.

55

అయితే సదరు వెబ్‌ సైట్‌ పునర్నవిని కూల్‌ చేసే ప్రయత్నం చేసినా వర్క్‌ అవుట్ కాలేదు. ఆర్టికల్‌ తొలగించాం, మీకు జరిగిన ఇన్‌కన్వీనియన్స్‌కు సారి అంటూ మెసేజ్‌ పెట్టినా పునర్నవి మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ తెగేసి చెప్పేసింది. ఈ రోజు నేను  ప్రశ్నించాను కాబట్టి నాకు సారి చెప్పారు. మిగతా వారి సంగతేంటి అంటూ ప్రశ్నించింది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Faria Abdullah: ఎరుపు చీరలో మెరుపులు మెరిపిస్తున్న ఫరియా అబ్దుల్లా
Recommended image2
Peddi Ticket Price: పెద్ది కలెక్షన్లకు పెద్ద దెబ్బ.. తెలంగాణలో నో టికెట్ హైక్స్, రికార్డులు కష్టమేనా ?
Recommended image3
Ajith Kumar: అజిత్ ఇంట మరో విషాదం.. ముందు తండ్రి తర్వాత తల్లిని కోల్పోయిన స్టార్ హీరో
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved