MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పీఎస్ 2లో జూనియర్ ఐశ్వర్య ఎవరో తెలుసా.. ఏం ట్యాలెంట్ భయ్యా, సోషల్ మీడియా షేక్ అవుతోంది

పీఎస్ 2లో జూనియర్ ఐశ్వర్య ఎవరో తెలుసా.. ఏం ట్యాలెంట్ భయ్యా, సోషల్ మీడియా షేక్ అవుతోంది

మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. మొదటి భాగం కన్నా మెరుగ్గా రెండవ భాగం ఉందని ఆడియన్స్ అంటున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 01 2023, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. మొదటి భాగం కన్నా మెరుగ్గా రెండవ భాగం ఉందని ఆడియన్స్ అంటున్నారు. కొన్ని డ్రా బ్యాక్స్ ఉన్నప్పటికీ పీఎస్ 2 చూడాల్సిన చిత్రం. కార్తీ, జయం రవి, ప్రకాష్ రాజ్, త్రిష ఇలా ప్రతి ఒక్కరి పాత్రలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ముఖ్యంగా విక్రమ్, ఐశ్వర్యారాయ్ ల నటన ఈ చిత్రంలో హైలైట్. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్ గా కట్టి పడేస్తాయి. ఐశ్వర్యారాయ్, విక్రమ్ ఇద్దరూ పోటీ పడి మరీ నటించిన విధానం అంత త్వరగా మరచిపోలేము. ఐశ్వర్యారాయ్ నెగిటివ్ షేడ్స్ ఉంటూనే మానసిక సంఘర్షణకి గురవుతూ హావభావాలు అద్భుతంగా పండించింది. 

36

విక్రమ్, ఐశ్వర్యారాయ్ మధ్య చిన్ననాటి సన్నివేశాలు ఈ చిత్ర కథలో చాలా కీలకంగా ఉంటాయి. ఐశ్వర్యారాయ్ చిన్ననాటి పాత్రలో నటించిన యంగ్ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. ఆమె అందమైన క్యూట్ లుక్స్ యువతని ఆకర్షించే విధంగా ఉన్నాయి. జూనియర్ ఐశ్వర్యగా ఆమె ఎంపిక పర్ఫెక్ట్ అని అంటున్నారు. 

46

ఇంతకీ జూనియర్ ఐశ్వర్య పాత్రలో నటించింది ఎవరో తెలుసా ? యంగ్ బ్యూటీ సారా అర్జున్ ఆ పాత్రలో మెరిశారు. టీనేజ్ లో ఆదిత్య కరికాలుడి ప్రేయసిగా సారా అర్జున్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆమె సన్నివేశాలు చాలా రిప్రెషింగ్ గా అనిపిస్తాయి. సారా అర్జున్ నటుడు రాజ్ అర్జున్ కుమార్తె. ఈమె చిన్నతనంలో ఐదేళ్ల వయసున్నప్పుడు విక్రమ్ 'నాన్న' చిత్రంలో అతడికి కుమార్తెగా నటించింది. 

56

ఇప్పుడు సారా అర్జున్ వయసు 17 ఏళ్ళు . అంటే పుష్కరం తర్వాత విక్రమ్ చిన్ననాటి పాత్రకు ప్రేయసిగా నటించింది. ఇదే అందరికి ఆశ్చర్యపరుస్తున్న గమ్మత్తయిన విషయం. పొన్నియిన్ సెల్వన్ 2లో ఐశ్వర్యారాయ్ పాత్ర ఎంత గుర్తుంటుందో సారా అర్జున్ పాత్ర అంతే గుర్తుంటుంది. 

66

భవిష్యత్తులో సారా అర్జున్ సౌత్ లో క్రేజీ నటిగా మారడం ఖాయం అని నెటిజన్లు అంటున్నారు. ఆమె పలికించిన హావభావాలు చూస్తుంటే ఎంతో అనుభవం ఉన్న నటిలా నటించింది అని ప్రశంసిస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !
Recommended image2
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకి సైడ్ క్యారెక్టర్స్ ఇస్తే ఏం చేసిందో తెలుసా..దెబ్బకు స్టార్ గా మారిపోయింది
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో ఛాన్స్ ఇలా కూడా అడుగుతారా.. దుమారం రేపుతున్న నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved