MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • స్విమ్ సూట్ పారేసుకున్న ప్రభాస్ హీరోయిన్ దిశా పటాని... అది ఇదే అంటూ రిఫరెన్స్ పెట్టి మరీ!

స్విమ్ సూట్ పారేసుకున్న ప్రభాస్ హీరోయిన్ దిశా పటాని... అది ఇదే అంటూ రిఫరెన్స్ పెట్టి మరీ!

హీరోయిన్ దిశా పటానికి పెద్ద కష్టమే వచ్చి పడింది. తనకు ఇష్టమైన స్విమ్ సెట్ పోగొట్టుకుందట. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ పోజ్ షేర్ చేసింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 10 2023, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Disha Patani

Disha Patani


బికినీ అందాలకు దిశా పటాని కేర్ ఆఫ్ అడ్రస్. ఈ బోల్డ్ బ్యూటీ సమయం సందర్భం లేకుండా బికినీలో దర్శనమిస్తుంది. అయితే దిశా తన ఫేవరెట్ స్విమ్ సెట్ పారేసుకుందట. చిరుత మచ్చల డిజైన్ కలిగిన ఆ స్విమ్ సెట్ లో గతంలో దిగిన ఫోటో షేర్ చేసింది. దిశా పటాని పోస్ట్ పై నెటిజన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Disha Patani

Disha Patani

కాగా దిశా పటాని చాలా కాలం తర్వాత తెలుగు ఆడియన్స్ ని పలకరించనుంది. ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కే చిత్రంలో దిశా పటాని నటిస్తుంది. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ షేర్ చేయగా వైరల్ అవుతుంది. చూస్తుంటే దిశా పీరియాడిక్ రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. 

37
Disha Patani

Disha Patani

ప్రాజెక్ట్ కే టైం ట్రావెలర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రముఖంగా వినిపిస్తోంది. కాబట్టి దిశా రోల్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే ఆస్కారం కలదు. ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె లీడ్ హీరోయిన్ గా చేస్తుంది. కమల్ హాసన్, అమితాబ్ వంటి లెజెండ్స్ ప్రాజెక్ట్ కే చిత్రంలో భాగమయ్యారు. 
 

47

ప్రాజెక్ట్ కే సంక్రాంతి కానుకగా 2024లో విడుదల కానుంది. గతంలో దిశా లోఫర్ చిత్రంలో నటించారు. ఇది ఆమె డెబ్యూ మూవీ. వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించారు. దర్శకుడు ఎందరో మోడల్స్ ని హీరోయిన్స్ చేశారు. వారిలో దిశా పటాని ఒకరు. లోఫర్ డిజాస్టర్ కావడంతో మరలా ఆమె తెలుగులో మూవీ చేయలేదు. 

 

57

అదే సమయంలో బాలీవుడ్ లో బిజీ అయ్యారు. ఎమ్ ఎస్ ధోని, భాగీ 2, భరత్ వంటి చిత్రాలతో హిందీలో ఆమె నిలదొక్కుకున్నారు. దిశా కుంగ్ ఫు యోగా అనే చైనీస్ మూవీలో కూడా నటించారు. 
 

67


ప్రాజెక్ట్ కే తోపాటు దిశా పటాని నటిస్తున్న మరో సౌత్ మూవీ కంగువ. ఈ తమిళ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. ఇది భారీ పీరియాడిక్ మూవీ అని సమాచారం. ఈ చిత్రంలో దిశా కీలక రోల్ చేస్తున్నారు. 


 

77

మరోవైపు దిశా పటాని కొత్త బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది. ఆమె గతంలో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేశారు. ఆయనతో కలిసి చిత్రాలు చేసింది. సడన్ గా టైగర్ ష్రాఫ్ కి హ్యాండ్ ఇచ్చి మోడల్ అలెగ్జాండర్   తో ఎఫైర్ నడుపుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved