వీళ్ళతో సినిమాలు చేస్తే నిర్మాతలు సేఫ్.. టెన్షన్ తగ్గించే దర్శకులు!

First Published 1, Sep 2019, 11:33 AM

కొందరు దర్శకులు తెరక్కించే చిత్రాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ చిత్రాన్ని రూపొందించి నిర్మాతలకు టెన్షన్ దూరం చేసే దర్శకులు కొందరు ఉన్నారు. అందుకే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఈ దర్శకులతో సినిమాలు చేస్తే కమర్షియల్ గా సేఫ్ లో ఉంటారు. 

శేఖర్ కమ్ముల : తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసి హిట్ కొట్టడంలో శేఖర్ కమ్ములది డిఫెరెంట్ స్టైల్. యువతతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా శేఖర్ కమ్ముల చిత్రాలని ఇష్టపడతారు. అందుకే ఆయన సినిమా నిరాశపరిచినా నిర్మాతకు పెద్దగా లాస్ ఉండదు.

పూరి జగన్నాధ్: హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం, హీరోయిన్లని అందంగా చూపించడం, మీడియం బడ్జెట్ లో వేగంగా షూటింగ్ ఫినిష్ చేయడం పూరి ప్రత్యేకతలు. టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ కూడా నిర్మాత ఫ్రెండ్లీ డైరెక్టర్.

కృష్ణ వంశీ : ఫ్యామిలీ ఆడియన్స్ లో బలమైన మార్కెట్ ఉన్న దర్శకుడు కృష్ణవంశీ. మీడియం బడ్జెట్స్ లో కృష్ణ వంశీ చిత్రాలు తెరకెక్కుతుంటాయి.

అనిల్ రావిపూడి : ఇటీవల వరుస హిట్లతో అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. మీడియం బడ్జెట్ లో సినిమాలు తీస్తూ నిర్మాతలకు అత్యధిక లాభాలు అందిస్తున్నాడు. అనిల్ చిత్రాల్లో కామెడీ సన్నివేశాలు గమ్మత్తుగా ఉంటాయి.

శ్రీకాంత్ అడ్డాల : కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలతో శ్రీకాంత్ అడ్డాల గుర్తింపు సొంతం చేసుకున్నాడు. శ్రీకాంత్ అడ్డాల సినిమాలకు కూడా ఎక్కువ బడ్జెట్ ఖర్చవ్వదు.

హరీష్ శంకర్ : మాస్ పల్స్ బాగా తెలిసిన టాలీవుడ్ దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. కమర్షియల్ అంశాలతో ఎలాగైనా ఆడియన్స్ ని మెప్పించి నిర్మాతలకు లాభాలు వచ్చేలా చేస్తారు.

సతీష్ వేగేశ్న :శతమానం భవతి లాంటి సూపర్ హిట్ చిత్రంతో సతీష్ వేగేశ్న నిర్మాతలకు భరోసా కల్పించే దర్శకుడిగా మారారు.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి : తన చిత్రాల్లో భావోద్వేగాల్ని హైలైట్ చేస్తూ ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి. ఆయన చిత్రాల్లో పెద్దగా హంగులు ఆర్భాటాలు కనిపించవు. కానీ సినిమా హృదయాన్ని అహత్తుకునే విధంగా తీయడంలో ఆయనది ప్రత్యేక శైలి.

మారుతి : కామెడీని హైలైట్ చేసి హిట్స్ కొట్టే దర్శకులలో ముందు వరుసలో మారుతి ఉంటారు.

నందిని రెడ్డి : టాలీవుడ్ లో మహిళా దర్శకురాలిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు నందిని రెడ్డి. నందిని రెడ్డి తెరకెక్కించే చిత్రాలు కూడా నిర్మాతలకు భరోసా కల్పించే విధంగా ఉంటాయి.

loader