19ఏళ్ల వయసులో బికినీలో ప్రియాంక చోప్రా.. చాలా హాట్‌ గురూ.. అన్‌సీన్‌ పిక్స్ వైరల్‌ !

First Published Mar 26, 2021, 10:40 AM IST

ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తుంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌ సినిమాలతో దూసుకుపోతుంది. అదేసమయంలో గ్లామర్‌ విషయంలో మరింతగా రెచ్చిపోతుంది. తాజాగా ఈ అమ్మడు తాను 19ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బికినీ ఫోటోని పంచుకుంది. ఈ అన్‌సీన్‌ ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.