హీరోయిన్‌ హాట్‌ డ్రెస్‌పై దారుణమైన ట్రోలింగ్‌.. మంచిదే అన్న తల్లి

First Published 19, Jun 2020, 11:03 AM

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ కు వెళ్లిన అందాల భామ ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌కు వెళ్లిన తరువాత అందాల ఆరబోతలో హద్దులు దాటేసిన ఈ బ్యూటీ గ్రామీ అవార్డ్స్‌లో వేసుకున్న డ్రెస్‌పై ఓ రేంజ్‌లో ట్రోల్స్‌ వచ్చాయి. అయితే ఆ ట్రోల్స్‌పై ప్రియాంక తల్లి స్పందించింది.

నిక్‌ జోనాస్‌ను పెళ్లి  చేసుకున్న తరువాత ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో ఇద్దరు కలిసి రెడ్‌ కార్పెట్‌ల మీద సందడి చేశారు. ముఖ్యంగా లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన 62వ గ్రామీ అవార్డ్స్‌ వేడుక హాట్ టాపిక్‌గా మారింది.

గ్రామీ వేడుకకు రాల్ఫ అండ్ రుసో గౌన్‌లో హాజరైంది ప్రియాంక. నెక్‌ లైన్‌ నుంచి బెల్లీ బటన్‌ వరకు ఓపెన్‌ ఉన్న హాట్ డ్రెస్‌ లో సందడి చేసింది ప్రియాంక.

ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ చేస్తూ ప్రియాంక వేసుకున్న ఆ డ్రెస్‌, ఆ తరువాత వచ్చిన ట్రోలింగ్స్‌ మీద తల్లి మధు చోప్రా స్పందించింది.

ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రియాంక డ్రెస్‌ గురించి స్పందించింది.  నా  కూతురు వేసుకున్న డ్రెస్‌ గురించి కొంత మంది విషం చిమ్ముతున్నారు. `అయితే ట్రోలింగ్ జరుగుతున్న ఆనందంగా ఉంది. ఈ ట్రోల్స్‌ కారణంగా నా కూతురు మానసికంగా మరింత ధృడంగా తయారవుతుంది. ఆమె తనకు నచ్చినట్టుగా జీవిస్తోంది. ఒకరికి హాని చేయకుండా తన డ్రెస్ తాను ఎలా వేసుకుంటే ఏంటి..?` అంటూ ప్రశ్నించింది మధు చోప్రా.

`నేను తనకు ఒకే విషయం చెప్పాను. ఎవరి జీవితం నేను జీవిస్తున్నాను? నీదా నాదా..? నా జీవితం నాకు నచ్చినట్టుగా జీవిస్తా! అని భావించమని. ట్రోలింగ్ చేసేవారు కంప్యూటర్ల వెనక దాక్కొని కామెంట్ లు చేసేవారి పని అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మధు చోప్రా అభిప్రాయ పడ్డారు.

అదే సమయంలో ప్రియంక డ్రెస్‌ తనకు ఎంతో నచ్చిందని చెప్పింది మధు. ప్రియాంక వేసుకోవడానికి ముందుకు కూడా తనకు శాంపిల్ చూపించనట్టుగా మధు చోప్రా వెల్లడించింది. అయితే ఆ సమయంలోనే ఆ డ్రెస్‌ వేసుకోవటం రిస్క్‌ ఏమో అని నేను అనుకున్నా.. కానీ ప్రియాంక ఆ డ్రెస్‌ను చాలా బాగా క్యారీ చేసింది. అంటూ చెప్పుకొచ్చింది మధు చోప్రా.

ఆ డ్రెస్ విషయంలో జరిగిన రచ్చపై ప్రియాంక చోప్రా కూడా ఓ యూఎస్‌ వీక్లీతో మాట్లాడుతూ స్పందించింది. రాల్ఫ రుసో సంస్థ తనకు అవుట్ ఫిట్స్‌ డిజైన్ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పింది. నా శరీరాన్ని సరిగ్గా సరిపోయే డ్రెస్‌లను మాత్రమే వారు డిజైన్  చేస్తారని  చెప్పింది.

`చాలా మంది ఆ డ్రెస్‌ను క్యారీ చేయటం చాలా కష్టమని భావించారు. అయితే ఆ డ్రెస్‌ రెండు భాగాలను కలిపి ఉంచేలా నా స్క్రిన్‌ కలర్‌లో ఓ జాయిట్‌ను వేశారు. అది మీకు ఫోటోస్‌లో కూడా కనిపించదు` అంటూ ప్రియాంక క్లారిటీ ఇచ్చింది..

loader