MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిక్ సండే స్నాక్ గా ప్రియాంక చోప్రా... ఆమె బికినీలో ఉంటే అతడు అలా, బోల్డ్ ఫొటోస్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా

నిక్ సండే స్నాక్ గా ప్రియాంక చోప్రా... ఆమె బికినీలో ఉంటే అతడు అలా, బోల్డ్ ఫొటోస్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా

అమెరికా కోడలు ప్రియాంక చోప్రా హద్దులు లేని ఆనందం అనుభవిస్తున్నారు. భర్త నిక్ జోనాస్ తో ఆమె వివాహ బంధం సూపర్ హ్యాపీగా సాగిపోతుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 30 2021, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


తన కంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ ప్రేమలో పడిన ప్రియాంక,  పెళ్లి నిర్ణయం చాలా త్వరగా తీసుకున్నారు. 2018 మేలో వీరిద్దరూ డేటింగ్ స్టార్ట్ చేశారు. 2018 డిసెంబర్ లో నిక్, ప్రియాంక వివాహం జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

న్యూ యార్క్ సిటీలో విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన ఈ జంట, అక్కడే కాపురం పెట్టారు. ప్రస్తుతం బాలీవుడ్ కంటే హాలీవుడ్ లోనే బిజీగా ఉన్నారు ఆమె. 

36

వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు వెళుతున్నారు. ఇటీవల ఓ సిరీస్ షూటింగ్ లో ఆమెకు కంటిపై గాయం కావడం జరిగింది. ఆ విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 

46

హాలీవుడ్ సక్సెస్ ఫుల్ సిరీస్ మ్యాట్రిక్స్ లేటెస్ట్ ఫ్రాంచైజీలో ప్రియాంక నటించడం విశేషం. అలాగే టెక్స్ట్ ఫర్ యు అనే మరో చిత్రంలో ఆమె నటిస్తున్నారు. 
 

56


లేటెస్ట్ గా భర్త నిక్ తో సండే వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు ప్రియాంక చోప్రా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. బికినీలో ఉన్న పడుకొని ఉన్న ప్రియాంక శరీరంపై నిక్ నైఫ్, పోర్క్ ఉంచి పోజిచ్చారు. 

66

ఆ ఫొటోకు నిక్ సండే స్నాక్ నేనే అంటూ కామెంట్ పెట్టింది అమ్మడు. ప్రియాంక హాట్ పోజుకు తోడు, బోల్డ్ కామెంట్ వైరల్ గా మారింది. సదరు ఫోటో చూసిన నెటిజెన్స్, నిక్ అదృష్టానికి కుళ్ళుకుంటున్నారు

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie: సమంత 'మా ఇంటి బంగారం'తోపాటు 6 కొత్త రిలీజ్ లు.. ఇక పెద్ది పరిస్థితి ఏంటో ?
Recommended image2
Disha Patani: ముంబై ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన దిశా.. నెల రెంట్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది
Recommended image3
Kannappa: మళ్లీ థియేటర్లోకి `కన్నప్ప`.. మంచు విష్ణు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పాపం నిండా ముంచిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved