పదేళ్లు చిన్న వాడైనా ఆ విషయంలో తోపు... బెడ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన ప్రియాంకా చోప్రా!
First Published Jan 14, 2021, 11:11 AM IST
మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా కెరీర్ బిగినింగ్ నుండి బోల్డ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నారు. కెరీర్ లో ఆమె చేసిన పాత్రలు, నడిపిన అఫైర్స్ సంచలనంగా మారాయి. బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ప్రియాంక భర్త నిక్ జోనాస్ గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు.

స్టార్ హీరోయిన్ గా ప్రియాంక పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో లో నటించిన ప్రియాంక అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ప్రియాంక అమెరికన్ చిత్రాలలో నటించే అవకాశాలు దక్కించుకున్నారు.

2017లో వచ్చిన బేవాచ్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. ఆ తదుపరి ఏడాది 'ఏ కిడ్ లైక్ జేక్' మూవీలో నటించారు. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్నారు. అలాగే టెలివిజన్ సిరీస్ లలో ఆమె నటిస్తున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?