నిక్‌కి ఎలా పడిపోయిందో ఆ సీక్రెట్‌ బయటపెట్టిన ప్రియాంక చోప్రా

First Published 12, Nov 2020, 7:25 PM

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ రెండేళ్ల క్రితం మ్యారేజ్‌ చేసుకున్నారు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ క్రేజీ కపుల్‌ ప్రస్తుతం యూఎస్‌లో ఉంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ గడుపుతున్నారు. మరి వీరి ఫస్ట్ మీట్‌ ఎలా జరిగిందో తెలుసా?

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. అగ్ర హీరోయిన్‌లో ఒకరిగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. `మేరికోమ్‌`, `బాజీరావు మస్తానీ` చిత్రంతో మరింత పాపులర్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

ఈ క్రమంలో ఈ బ్యూటీకి హాలీవుడ్‌ ఆఫర్‌ వరించింది. పాపులర్‌ టెలివిజన్‌ సిరీస్‌ `క్వాంటికో`లో నటించే ఆఫర్‌ వరించింది. 2015లోనే ప్రియాంక `క్వాంటికో` సిరీస్‌లో నటించి మెప్పించింది. ఇది అంతర్జాతీయంగా ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత పలు హాలీవుడ్‌ ఆఫర్స్ ప్రియాంకని వరించాయి.

హాలీవుడ్‌లో రాణిస్తున్న సమయంలోనే పాపులర్‌ పాప్‌ సింగర్‌, మ్యూజీషియన్‌ నిక్‌ జోనాస్‌తో పరిచయం ఏర్పడింది. ప్రియాంక సింగర్‌, మ్యూజిక్‌ ఆల్బమ్స్  చేస్తూ అలరిస్తుంది. దీంతో నిక్‌తో పరిచయానికి ప్రత్యేకత సంతరించుకుంది.

2017లో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టు పుకార్లు వినిపించాయి. దీన్ని వీరిద్దరు ఖండించలేదు. అయితే ఆమె నిక్‌తో పరిచయం ఏర్పడ్డాక కొన్నాళ్లపాటు ఫోన్‌ చాటింగ్‌ చేసుకున్నారట. మెసేజ్‌ పంపించుకున్నారట. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని ప్రియాంక, నిక్‌ తెలిపారు.

ఈ క్రమంలో ఓ రోజు ప్రియాంక.. నిక్‌ని తన ఇంటికి ఆహ్వానించింది. అప్పుడు ఇంట్లో ప్రియాంక తల్లి మధు చోప్రా ఉన్నారు. ఆ సమయంలో ప్రియాంక చాలా అప్‌ సెట్‌ అయ్యిందట. అప్పటికే వీరిమధ్య రిలేషన్‌ మరింత బలపడింది. అయితే అప్పుడు నిక్‌ చేసిన పని తనని నిరాశకి గురిచేసిందట.

ప్రియాంక చెబుతూ, `నిక్‌ మా ఇంటికి వచ్చాక.. మేం కాసేపు సరదాగా గడిపాము. పలు అంశాలు చర్చించుకున్నాం. నిక్‌ బయలుదేరే ముందు నా వీపును తట్టాడు. ముద్దు ఏం లేదు. అదే నన్ను కలత చెందేలా చేసింది. అయితే ఆ సమయంలో తమ ఇంట్లో అమ్మ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇండియన్‌ పద్ధతులను పరిగణలోకి తీసుకుని నిక్‌ నాకు ముద్దు పెట్టలేదు` అని తెలిపి ఈ ప్రశ్న అడగడం గౌరవంగా ఉందని పేర్కొంది.

ఆ సమయంలో నిక్‌ చేసిన పనికి తాను ఎంతో గౌరవంగా, ఆనందంగా ఫీలైనట్టు ప్రియాంక తెలిపింది. మన పద్ధతులను ఆయన పాటించి గౌరవించిన తీరుకు ముగ్దులైనట్టు పేర్కొంది. తమ ప్రేమకి ఈ సంఘటన మరింత బలంగా మార్చిందని, ఆయనపై మంచి అభిప్రాయాన్ని పెంచిందని గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక పేర్కొంది.

2018 మేలో నిక్‌తో డేటింగ్‌ చేయడం ప్రారంభించింది ప్రియాంక. 2018 జులై 19న ప్రియాంకకి నిక్‌ ప్రపోజ్‌ చేశాడు. గ్రీస్‌లో ఈ ప్రపోజల్‌ ఈవెంట్‌ జరిగింది. ఆగస్ట్ లో పంజాబ్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.  డిసెంబర్‌లో జైపూర్‌లో ప్రముఖ ప్యాలెస్‌ ఉమైద్‌ భవాన్‌ ప్యాలెస్‌లో గ్రాండియర్‌గా వివాహం చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్‌ పద్దతుల్లో వీరి వివాహం జరిగింది.

మ్యారేజ్‌ తర్వాత ప్రియాంక తన పేరుని ప్రియాంక చోప్రా జోనాస్‌గా మార్చుకుంది. పెళ్ళై రెండేళ్ళు కావస్తున్నా ఇంకా కొత్త పెళ్లి జంటలా తెగ ఎంజాయ్‌ చేస్తుందీ జంట.

కెరీర్‌ పరంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక వరుసగా హాలీవుడ్‌ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. `ది వైట్‌ టైగర్‌`, `వియ్‌ కెన్‌ బి హీరోస్‌`, `ది మ్యాట్రిక్స్ 4`తోపాటు ఇటీవల మరో హాలీవుడ్‌ చిత్రాన్ని దక్కించుకుంది ప్రియాంక.