MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సముద్రం మధ్యలో గ్లోబల్ బ్యూటీ అందాల సునామీ.. టెంపరేచర్ పెంచేలా ప్రియాంక బికినీ షో

సముద్రం మధ్యలో గ్లోబల్ బ్యూటీ అందాల సునామీ.. టెంపరేచర్ పెంచేలా ప్రియాంక బికినీ షో

ప్రియాంక చోప్రా.. ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది.

2 Min read
Author : pratap reddy
| Updated : Oct 07 2021, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రియాంక చోప్రా.. ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది. హాలీవుడ్ అభిమానులని సైతం తన అందంతో సమ్మోహనపరుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ మాజీ విశ్వ సుందరి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. 39 ఏళ్ల వయసులో Priyanka Chopra చెక్కు చెదరని ఒంపులతో ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన తర్వాత ప్రియాంక హాలీవుడ్ బాట పట్టింది. తన భర్త నిక్ జోనస్ తో ప్రేమాయణం మొదలు పెట్టాక ప్రియాంక కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. నిక్ తో ఎఫైర్ మొదలైనప్పటి నుంచి ప్రియాంకకు హాలీవుడ్ లో పరిచయాలు బాగా పెరిగాయి. ఫలితంగా హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. 

36

ఇంటర్నేషనల్ మూవీ ఈవెంట్స్ లో ప్రియాంక హాలీవుడ్ భామలని  సైతం డామినేట్ చేస్తూ అందంతో మెప్పించడం చూస్తూనే ఉన్నాం. ప్రియాంక ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాగా తగ్గించింది. తన భర్త నిక్ జోనస్ తో కలసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. తాజాగా ప్రియాంక తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో బోట్ లో నడి సముద్రంలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

46

ప్రియాంక చోప్రా ఎల్లో, రెడ్ కలర్ బికినీల్లో తన ఒంపు సొంపులని ఎక్స్ పోజ్ చేస్తూ మతిపోగొడుతోంది. తన హాట్ నెస్ తో ప్రియాంక నడి సముద్రంలో టెంపరేచర్ పెంచేస్తోంది. ఇక తాను ఇష్టంగా చూసుకునే తన పెట్ తో కూడా ప్రియాంక ఎంజాయ్ చేస్తోంది. కానీ ఈ వెకేషన్ ట్రిప్ లో నిక్ జోనస్ మిస్ అయినట్లు ఉన్నాడు. అతడు కనిపించడం లేదు. 

56

ప్రియాంక, నిక్ జోనస్ ల వివాహం 2018లో కనుల పండుగలా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరిద్దరి వివాహం జరిగింది. నిక్ జోనస్ ప్రియాంక కన్నా వయసులో పదేళ్లు చిన్నవాడు. 

66

ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రియాంకని ఇంస్టాగ్రామ్ లో 69 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రియాంక చోప్రా క్రేజ్ ఎలాంటిదో అని. 

Also Read:సమంత- ప్రీతమ్ మధ్య రిలేషన్ పై క్లారిటీ, తెలివి తెచ్చుకోండి.. హాట్ టాపిక్ గా మారిన ఆ పోస్ట్

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved