MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టులో కవ్విస్తున్న తమిళ బ్యూటీ అందాలు.. మతిపోయే పోజులతో మైమరిపిస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్.!

చీరకట్టులో కవ్విస్తున్న తమిళ బ్యూటీ అందాలు.. మతిపోయే పోజులతో మైమరిపిస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్.!

తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) చీరకట్టులో దర్శనమిచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ.. ట్రెడిషనల్ లుక్ లోనే అందాలను విందు చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను షేర్ చేసింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 18 2022, 09:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ట్రెడిషనల్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ వరుస ఫొటోషూట్లతో తన అభిమానులను ఖుషీ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు ఇండస్ట్రీలోనూ ప్రియాంక ఎలాంటి గ్లామర్ షోలేకుండా ఆఫర్లను దక్కించుకుంటోంది. 
 

26

ప్రియాంక మోహన్ తెలుగులో ఒక్క చిత్రంలోనే నటించినా తెలుగు అభిమానులకు చాలా దగ్గరైంది. నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వెంటనే ‘శ్రీకారం’లో శర్వానంద్ తో కలిసి నటించింది. ఆ తర్వాత తమిళంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ వస్తోంది.
 

36

ఇటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ క్రేజ్ పెంచుకుంటోంది. తనదైన శైలిలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. గ్లామర్ షోలేకుండానే ఇంటర్నెట్ ఫ్యాన్స్ లో మంచి ఫాలోయింగ్ ను దక్కిచుకుంది. తాజాగా శారీలో దర్శనమిచ్చింది. 

46

గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ శారీలో ప్రియాంక మెరిసిపోతోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పరువాల విందు చేసింది. చీరకట్టులో తమిళ బ్యూటీ ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మత్తు చూపులకు మైమరిచిపోతున్నారు. దీంతో ఆమె పిక్స్ ను లైక్ చేస్తూ, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. 
 

56

గ్లామర్ పరంగా, నటన పరంగా ఆడియెన్స్ ను  మెప్పించిన ప్రియాంక ప్రస్తుతం మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ కాలం కలిసి రాక స్టార్ హోదాను సొంతం చేసుకోలేకపోతోంది. రీసెంట్ తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) సరసన ‘ఈటీ’, శివకార్తీకేయతో ‘డాన్’లో నటించింది.
 

66

ఈ రెండు చిత్రాలతో ప్రియాంకకు పెద్దగా ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. ఇప్పటికైనా సరైన బ్రేక్ పడితే స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోతుంది.  ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ స్టార్ హీరో జయం రవి 30వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ మూవీపైనే ఆశలు పెట్టుకుంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు..వాటిని గుర్తు చేస్తూ తేల్చి చెప్పేసిన యంగ్ హీరో
Recommended image2
Top 10 OTT Series: నెట్‌ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న కామెడీ డ్రామా.. టాప్‌ 10 సిరీస్‌ ఇవే
Recommended image3
Ashika Ranganath: రోడ్ సైడ్ మోమోలు తింటూ మేఘాలయలో ఆషికా రంగనాథ్‌ రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved