గుండెజారి గల్లంతయ్యిందే నిన్నే చూస్తే.. బ్లూ డ్రెస్‌లో ప్రియమణి పరువాల విందు

First Published Apr 7, 2021, 3:07 PM IST

ప్రియమణి తన పరువాలతో హోయలు పోయింది. బ్లూ డ్రెస్‌లో కుర్రాళ్లకి మతిపోయేలా చేస్తుంది. ప్రియమణి ఇచ్చిన హాట్‌ పోజులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ అమ్మడిని ఇలా చూసి గుండెలు జారి గల్లంతయ్యిందే అంటూ సాంగేసుకుంటున్నారు నెటిజన్లు.