MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Golmaal 5: గోల్‌మాల్ 5లో భారీ ట్విస్ట్! అజయ్ దేవగణ్ సినిమాలో ఆ కొత్త హీరోయిన్ ఎవరు?

Golmaal 5: గోల్‌మాల్ 5లో భారీ ట్విస్ట్! అజయ్ దేవగణ్ సినిమాలో ఆ కొత్త హీరోయిన్ ఎవరు?

అజయ్ దేవగణ్ 'గోల్‌మాల్' ఫ్రాంచైజీ ఐదో సినిమాతో మళ్లీ వార్తల్లో నిలిచారు. డైరెక్టర్ రోహిత్ శెట్టి తీస్తున్న ఈ 'గోల్‌మాల్ 5' గురించి ఓ లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందని, మూవీకి గ్లామర్ టచ్ ఇవ్వనుందని టాక్.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 25 2026, 10:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అజయ్ దేవగణ్
Image Credit : instagram

అజయ్ దేవగణ్

బాలీవుడ్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ కామెడీ ఫ్రాంచైజీ 'గోల్‌మాల్' ఇప్పుడు ఐదో పార్ట్‌తో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకుముందు వచ్చిన నాలుగు భాగాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గోల్‌మాల్ 5
Image Credit : instagram

గోల్‌మాల్ 5

'గోల్‌మాల్ 5' అభిమానులకు గుడ్ న్యూస్. రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో వస్తున్న ఈ కామెడీ ఫ్రాంచైజీ ఐదో సినిమా షూటింగ్ మొదలైంది. వెరైటీ రిపోర్ట్ ప్రకారం, ముంబైలో షూటింగ్ ప్రారంభించారు. అయితే, మొదటి షెడ్యూల్‌లో అజయ్ దేవగణ్ పాల్గొనడం లేదు.

36
డైరెక్టర్ రోహిత్ శెట్టి
Image Credit : instagram

డైరెక్టర్ రోహిత్ శెట్టి

డైరెక్టర్ రోహిత్ శెట్టి తీస్తున్న 'గోల్‌మాల్ 5'లో అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, కునాల్ ఖేమూ, శ్రేయాస్ తల్పాడే నటిస్తున్నారు. వీరితో పాటు జానీ లీవర్, సంజయ్ మిశ్రా, ముఖేష్ తివారీ, అశ్విని కల్సేకర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

46
కొత్త హీరోయిన్ ఎంట్రీ
Image Credit : instagram

కొత్త హీరోయిన్ ఎంట్రీ

వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, అజయ్ దేవగణ్ 'గోల్‌మాల్ 5'లో ఓ కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరు కూడా బయటకు వచ్చింది. ఆ హీరోయిన్ పేరు విని అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె ఒక సౌత్ యాక్ట్రెస్ కావడం విశేషం.

56
సౌత్ బ్యూటీ ప్రియమణి
Image Credit : instagram

సౌత్ బ్యూటీ ప్రియమణి

వస్తున్న వార్తల ప్రకారం, 'గోల్‌మాల్ 5'లో సౌత్ బ్యూటీ ప్రియమణి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించనుందని, ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టిందని సమాచారం.

66
బాలీవుడ్ సినిమాల్లోనూ
Image Credit : instagram

బాలీవుడ్ సినిమాల్లోనూ

ప్రియమణి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరని తెలిసిందే. ఆమె సౌత్‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. షారుఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ చేశారు. అలాగే, 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఆర్టికల్ 370' వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Vamsi: నేను చెబితే జనాలు తంతారు..ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్, మూవీ రిలీజ్ డేట్ పై నాగవంశీ క్లారిటీ
Recommended image2
Vishnu Priya: విష్ణుప్రియ గ్లామర్‌కు ఇంత డిమాండా? ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా భారీ మొత్తం, నిజమేనా
Recommended image3
Balakrishna: బాలకృష్ణ నుంచి శర్వానంద్ వరకు, అతి కొద్దిమందికి మాత్రమే దక్కిన అవకాశం..ఈ 5 సినిమాల్లో ఇరగదీశారు
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని పెట్టుకుని ఇలాంటి సినిమానా ? ఇది కామెడీ కాదు.. సీనియర్ రైటర్ కామెంట్స్
Recommended image2
Rashmika Mandanna: పాన్ ఇండియా స్టార్ రష్మిక, అసలు టాలీవుడ్ లోకి ఎలా వచ్చిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved