MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘బామ్మర్ది బామ్మర్దే పేకాట పేకాటే’.. మహేశ్ బాబు సినిమాతో పోటీపై ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్!

‘బామ్మర్ది బామ్మర్దే పేకాట పేకాటే’.. మహేశ్ బాబు సినిమాతో పోటీపై ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్!

మహేశ్ బాబు Mahesh Babu లేటెస్ట్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’కు పోటీగా దర్శకుడు ప్రశాంత్ వర్మ Prashanth Varma  తెరకెక్కిస్తున్న ‘హనుమాన్’ విడుదల కాబోతోంది. ఈ పోటీపై  యంగ్ డైరెక్టర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Shreekanth Nuthi
Published : Dec 31 2023, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరో తేజా సజ్జా నటించిన ‘హనుమాన్’ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అదే తరుణంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ Director Prashanth Varma ప్రమోషన్స్ లో ఆసక్తికరంగా మాట్లాడుతూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ‘గుంటూరు కారం’ Guntur Kaaram  జనవరి 12, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక అదే రోజూ యంగ్ హీరో తేజా సజ్జ నటించిన సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’ HanuMan కూడా విడుదలవుతోంది. 

36

 Teja  Sajja కెీర్ లోనే ‘హనుమాన్’ చిత్రాన్ని చాలా పెద్దఎత్తున్న రిలీజ్ చేస్తున్నారు. పైగా మహేశ్ బాబు సినిమాతో కలిసి సంక్రాంతి పోటీలో దిగుతున్నారు. ఈ సందర్భంగా ‘హనుమాన్’ టీమ్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అటు ‘గుంటూరుకారం’ కూడా ఆడియెన్స్ అటెన్షన్ ను డ్రా చేసింది. 

46

సరిగ్గా 12 రోజుల్లో ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సంక్రాంతికి మహేశ్ బాబుతో పోటీపడే సినిమా ఏదైనా ఉందంటే ‘హనుమాన్’ మాత్రం కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాపై టీమ్ కూడా గట్టి నమ్మకంతో ఉంది. రిలీజ్ డేట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

56

ఇదే విషయమై దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను మహేశ్ బాబు గారి ఫ్యాన్ నే. ఫ్యాన్ అయి కూడా ఆయన సినిమాతోనే సినిమా వేస్తావా అని అడుగుతున్నారు. నేను అభిమానినే.. కానీ డేట్ మార్చలేం. బామ్మర్ది బామ్మర్దే పేకాటే పేకాటే అన్నట్టు... అభిమానం అభిమానమే.. సినిమా సినిమానే. ఇప్పుడు డేట్ మార్చే పరిస్థితి కూడా లేదు. నా చేతిలో ఏమీ లేదు.’ అని  చెప్పుకొచ్చారు. 
 

66

దీంతో మహేశ్ బాబు సినిమాపై ఈ మూవీ ఎంతలా పోరాడుతుందో చూడాలి. మరోవైపు సెన్సార్ రివ్యూ మాత్రం హానుమాన్ విజువల్ వండర్ అని తేల్చేసింది. ఇప్పటికే వదిలినా టీజర్లు, ట్రైలర్ కు కూడా మాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘గుంటూరు కారం’ నుంచి నిన్న వచ్చిన ‘కుర్చీ మడత పెట్టే’ సాంగ్ తో హైప్ పెరిగింది. 

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved