MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఆ క్రేజీ విలన్ అందుబాటులో లేకపోవడం వల్లే ప్రకాష్ రాజ్ సక్సెస్ అయ్యారా.. మహేష్ మూవీ నుంచి బ్యాన్ ఎందుకంటే

ఆ క్రేజీ విలన్ అందుబాటులో లేకపోవడం వల్లే ప్రకాష్ రాజ్ సక్సెస్ అయ్యారా.. మహేష్ మూవీ నుంచి బ్యాన్ ఎందుకంటే

ప్రకాష్ రాజ్ అంతులేని ట్యాలెంట్ ఉన్న విలక్షణ నటుడు అనేది వాస్తవం దాదాపు ఐదు జాతీయ అవార్డులు ప్రకాష్ రాజ్ సొంతం అయ్యాయి. ప్రకాష్ రాజ్ సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఒకరు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 09 2024, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రకాష్ రాజ్ అంతులేని ట్యాలెంట్ ఉన్న విలక్షణ నటుడు అనేది వాస్తవం దాదాపు ఐదు జాతీయ అవార్డులు ప్రకాష్ రాజ్ సొంతం అయ్యాయి. ప్రకాష్ రాజ్ సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఒకరు. ప్రకాష్ రాజ్ ఈ రేంజ్ లో సక్సెస్ కావడానికి ఆయన ట్యాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఏదో ఒక సందర్భంలో కలసి వచ్చి ఉండాలి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దీని గురించి ప్రకాష్ రాజ్ ఓపెన్ కామెంట్స్ చేశారు. నేను సక్సెస్ అయ్యానంటే ట్యాలెంట్ మాత్రమే అని చెప్పను. నేను అప్పుడప్పుడే రాణిస్తున్న టైంలో రఘువరన్ లాంటి గ్రేట్ యాక్టర్ ఎక్కువగా అందుబాటులో ఉండేవారు కాదు. దీనితో ఆయన పాత్రలు నాకు చాలా వచ్చాయి. 

36

రఘువరన్ అందుబాటులో లేరని పూరి జగన్నాధ్, కృష్ణ వంశి. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్లకు నేను ఛాయిస్ గా మారాను. ఆ టైం లో ఈ డైరెక్టర్స్ అంతా మంచి కసిగా ఉన్నారు. అద్భుతమైన చిత్రాలు తీశారు. ఆ చిత్రాలతో నా ఇమేజ్ పెరిగింది అని ప్రకాష్ రాజ్ తెలిపారు. 

46
Prakash Raj

Prakash Raj

ఇంత సక్సెస్ ఫుల్ విలన్, నటుడు అయిన మిమ్మల్ని అన్ని సార్లు ఎందుకు బ్యాన్ చేశారు అనే ప్రశ్న ఎదురైంది. చివరికి మహేష్ బాబు ఆగడు చిత్రం రచ్చ తర్వాత కూడా ప్రకాష్ రాజ్ బ్యాన్ కి గురయ్యారు. దీని గురించి కూడా ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. 

56

ఆ సమయంలో నాకు మేనేజర్లు లేరు. నేను బాగా పాపులర్ అవుతున్న సమయంలో ఒక ప్రొడ్యూసర్ ఒకేసారి నన్ను రెండు మూడు చిత్రాలకు బుక్ చేసుకునేవారు. ముందుగా మీరు ఎప్పుడు డేట్లు ఇచ్చినా పర్వాలేదు అన్నట్లుగా చెబుతారు. ఆయా తర్వాత డేట్లు అడ్జెస్ట్ కాకపోతే గొడవ పెట్టుకుంటారు. గత 25 ఏళ్లలో నన్ను మూడు నాలుగు సార్లు బ్యాన్ చేశారు. కొన్నిసార్లు నా తప్పు, దూకుడు స్వభావం కారణం కావచ్చు. 

66

కొన్నిసార్లు నా తప్పు లేకున్నా బ్యాన్ చేశారు. మహేష్ బాబు ఆగడు సినిమా వివాదం గురించి ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆ చిత్రంలో నేను షూటింగ్ కి హాజరై కొన్ని సన్నివేశాల్లో కూడా నటించాను. కానీ శ్రీనువైట్ల స్పీడు నాకు నచ్చలేదు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పా. శ్రీను వైట్ల తో ఉన్న చనువు కారణంగా శ్రీను నువ్వు వచ్చి నన్ను కలవు అని చెప్పా. కట్ చేస్తే మరుసటి రోజు సోనూసూద్ ని తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ బ్యాన్ అంటూ వార్తలు వచ్చాయి అని తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved