మరీ చిన్న బ్లౌజ్ లో ‘అఖండ’ బ్యూటీ అందాల జాతర.. లెహంగాలో మైమరిపిస్తున్న ప్రగ్యా జైశ్వాల్ ఫోజులు
గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ నెట్టింట సందడి చేస్తోంది. తన అందంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మైమరిపిస్తోంది. తాజాగా ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది.
యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ప్రస్తుతం సినిమాల జోరు చూపించడం లేదు. ‘అఖండ’ తర్వాత ఈ ముద్దుగుమ్మ పెద్ద చిత్రాల్లో ఆఫర్స్ పెద్దగా లేవనే చెప్పాలి. దీంతో అభిమానులు నెక్ట్స్ అప్డేట్ ఎప్పుడంటూ ఎదురుచూస్తున్నారు.
సినిమా అప్డేట్స్ ఇవ్వడంలో ప్రగ్యా జైశ్వాల్ కాస్తా వెనకబడే ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం కాస్తా చురుకుగానే వ్యవరిస్తోంది. తన వ్యక్తిగత విషయాలపై వరుసగా అప్డేట్స్ అందిస్తూనే వస్తోంది. ఈ క్రమంలో ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది.
మరోవైపు ఈ ముద్దుగుమ్మ పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోలకు ఫోజులిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ తనవైపు తిప్పుకుంటోంది. మరింతగా ఆకట్టుకుంటోంది.
ఈ క్రమంలో తాజాగా ప్రగ్యా జైశ్వాల్ ఓ బ్రాండ్ కోసం ప్రమోషనల్ ఫొటోషూట్ చేసింది. లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. మెరిసిపోయే చర్మ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ ఆకర్షించింది.
లెహంగాలో మెరిసిన బాలయ్య బ్యూటీ టాప్ గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. మరోవైపు మత్తుగా ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది. గుచ్చే చూపులతో కుర్ర హృదయాలకు గాయం చేసింది. దీంతో నెటిజన్లు ఆమె ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
వరుస ఫొటోషూట్లతో మాత్రం ప్రగ్యా జైశ్వాల్ ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు నయాలుక్స్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ చివరిగా ‘అఖండ’, ‘సన్ ఆఫ్ ఇండియా’ వంటి చిత్రాలతో అలరించారు. రెండేళ్లుగా ఈమె నుంచి ఎలాంటి సినిమా అప్డేట్స్ రాలేదు.