బీచ్ లో బికినీ వేసి బీభత్సం...కళ్లు తిప్పుకోలేరు
షూటింగ్, ప్రయాణాలు, ప్రమోషన్లతో హీరోయిన్స్ డైరీ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఆ రొటీన్ నుంచి చిన్న బ్రేక్ కోసం అప్పుడప్పుడు సరదా ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. ఆ చిన్న విరామంలో విహారం, వినోదం ఉండేలా చూసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం కరోనా రోజులు. దాంతో ఎవరూ ఎక్కడికి వెళ్లే పరిస్దితి లేదు. ఇల్లే కైలాసం గా బ్రతుకుతున్నారు. అక్కడే చిన్న చిన్న ఆనందాలు వెతుక్కుంటున్నారు. కొందరు పాత ఫొటోలు తీసి షేర్ చేస్తున్నారు. అదే క్రమంలో ప్రగ్యా జైస్వాల్ సైతం బికినీ వేసి రచ్చ రచ్చ చేసిన ఫొటోలు విడుదల చేసింది. ఈ ఫొటోలుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అవి వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో కొన్ని మీ కోసం....

వరుణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కంచె చిత్రం గుర్తుండే ఉండి ఉంటుంది. అందులో నటించిన ప్రగ్యా జైస్వాల్ సైతం అందరినీ తన నటన, అందంతో ఆకట్టుకుంది.

అయితే ఆమె తెలుగులో సినిమాలు ఏమీ చెయ్యకపోవటంతో వార్తలేమీ వినిపించటంలేదు. అయితే ఇప్పుడు ఆమె లాక్ డౌన్ టైమ్ లో స్వయంగా క్వారంటైన్ కు వెళ్లటంతో వార్తల్లోకి వచ్చింది.

ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయటంతో జనాలకు గుర్తు వచ్చింది. ఆ ఫొటోలు కూడా మామూలుగా లేవు. బికినీ వేసి బీబత్సం చేసే పనిలో పడింది.

ప్రగ్యా జైస్వాల్ కు కంచె ఇమేజ్ దాటాలని ఉంది.. ట్రెడిషనల్‌గానే కాదు.. ట్రెండీగా కూడా అందరూ తనను ఇష్టపడాలని ఉంది. అయితే మళ్లీ అంత పేరు తెచ్చే పాత్ర పడటం లేదు.

దాంతో ఇదిగో నేను ఇలా కూడా మీకు తెరపై కనిపించి అలరించగలను అన్నట్లు ఊరిస్తోంది. అసభ్యంగా ప్రవర్తించనంతవరకూ ఏదైనా బాగానే ఉంటుంది. ఆటోగ్రాఫ్స్ ఇవ్వడానికి, ఫొటోలు దిగడానికి ఇబ్బంది ఏం ఉంటుంది? అని చెప్తున్న ఆమె ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.

అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాలేదు. సినిమా ఆఫర్స్ ఫోన్ దాకా వచ్చి ప్రక్కకు వెళ్లిపోతున్నాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఈమె పేరును పరిశీలిస్తున్నారు. అందులో ఫైనలైజ్ అయితే ఆమెకు మళ్లీ గుర్తింపు వస్తుందనుకున్నారు. కానీ అదేమీ వర్కవుట్ కాలేదు.

ప్రగ్న ..కంచె చిత్రం తర్వాత ఓం నమో వెంకటేశాయ, నక్షత్రం, గుంటూరోడు, జయ జానికీ నాయక వంటి సినిమాలు చేసింది. అయితే ఆమె కెరీర్ ఊహించినంత గొప్పగా సాగలేదు. దాంతో ఖాళీ పడిపోయింది.

మధ్యప్రదేశ్‌లోని జబల్పూరులో పుట్టి పెరిగిన ప్రగ్యా పుణే లా స్కూలులో చదువుకుంది. అయితే లాయిర్ అవ్వాలన్న కోరిక తీరలేదు.

ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సక్సెస్‌ఫుల్ మోడల్‌గా రాణించింది. అదే ఆమెకు సినిమా వైపు దారి చూపించింది. ఇప్పటికి మంచి బ్రాండ్ దొరికితే మోడలింగ్ కు సై అంటుంది.

‘మిర్చీలాంటి కుర్రాడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా ‘కంచె’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ చేశాను. ‘డేగ’(తమిళ్–తెలుగు) నా మొదటి సినిమా. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ అని ఆమె చెప్పింది.

మొదటి సినిమా కాబట్టి చాలా గారాబంగా చూసుకునేవాళ్లు. తమిళం, తెలుగు రాకపోయినా చిరాకు పడకుండా చాలా ఓపిగ్గా డైలాగులు, సీన్ గురించి చెప్పేవాళ్లు అని ఆమె చెప్పుకొచ్చింది.

రెండో సినిమాకి వచ్చే సరికి నటన గురించి అవగాహన వచ్చింది. బాడీలాంగ్వేజ్, డైలాగుల గురించి కాస్త ఎక్కువగా తెలిసింది. అందుకే అంటారేమో... అనుభవం అన్నీ నేర్పిస్తుందని అని అంటోందామె.

నా రెండో సినిమా ‘టిటూ ఎంబీఏ’ (హిందీ) మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. స్వీట్‌లవ్ స్టోరీ అని వివరించారామె.

తెలుగు సినిమా ‘కంచె’ షూట్ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడే ఈ సిటీతో లవ్‌లో పడిపోయాను. ఇక్కడి బిర్యానీతో పాటు లైఫ్‌స్టైల్ అంటే కూడా చాలా ఇష్టం. హైదరాబాద్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది.

‘కంచె’ సినిమాలో 1930 కాలం అమ్మాయి పాత్ర వేశాను. టైమ్ మెషిన్‌లో అక్కడికి వెళ్లినట్లు అనిపించింది.

‘కంచె’ ప్రాజెక్ట్‌లో ఎంత మమేకమయ్యానంటే సినిమా షూట్ పూర్తయిన తరువాత కూడా మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి కొంత టైమ్ పట్టింది.

నాకు ప్రయాణాలు అంటే బోలెడు ఇష్టం. కొత్త ప్రదేశాలు కొత్త విషయాలను నేర్పుతాయి. మనకు తెలియకుండానే ఎడ్యుకేట్ అవుతాము అంటారామె.

ట్రావెలింగ్‌తో పాటు డ్యాన్స్ చేయడమన్నా, సంగీతం వినడమన్నా ఇష్టం. సినిమాలు నాకు ఈ అవకాసం ఇస్తాయి. అందుకే నేను సినిమాలను ఇష్టపడతాను అంది.