MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Prabhu Deva : 14.45 కోట్ల పెట్టుబడి, 35 లక్షల లాభం.. రెండు లగ్జరీ ఫ్లాట్లు అమ్మి ప్రభుదేవా ?

Prabhu Deva : 14.45 కోట్ల పెట్టుబడి, 35 లక్షల లాభం.. రెండు లగ్జరీ ఫ్లాట్లు అమ్మి ప్రభుదేవా ?

ముంబై మహాలక్ష్మిలోని లోఖండ్‌వాలా మినర్వా టవర్‌లోని తన రెండు అపార్ట్‌మెంట్లను ప్రభుదేవా రూ.14.8 కోట్లకు అమ్మేశారు. 14 ఏళ్ల క్రితం పెట్టిన పెట్టుబడిపై ఆయనకు కేవలం రూ.35 లక్షల లాభం మాత్రమే వచ్చిందట.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 22 2026, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్థిరాస్తులపై సెలబ్రిటీల పెట్టుబడులు..
Image Credit : @PrabhuDevaOfficial

స్థిరాస్తులపై సెలబ్రిటీల పెట్టుబడులు..

స్థలం కొంటే నష్టం రాదనేది చాలామంది నమ్మకం. అందుకే చాలామంది ఇళ్లు, ఫ్లాట్లపై పెట్టుబడి పెడతారు. కానీ ఇల్లు కొంటే దాని విలువ దానంతట అదే పెరుగుతుందనే ఆలోచన అన్నిసార్లూ నిజం కాకపోవచ్చు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ముంబయ్ ఇళ్లు అమ్మేసిన ప్రభుదేవ..
Image Credit : @PrabhuDevaOfficial

ముంబయ్ ఇళ్లు అమ్మేసిన ప్రభుదేవ..

ప్రభుదేవా 2012 డిసెంబర్‌లో ముంబైలో ఈ ఫ్లాట్లు కొన్నారు. 32, 33వ అంతస్తుల్లో ఉన్న ఈ రెండు అపార్ట్‌మెంట్లు ఒక్కొక్కటి 1,295 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటి కోసం ఆయన అప్పట్లో రూ.14.45 కోట్లు చెల్లించారు. ఇప్పుడు వాటిని అమ్మేశారు.

Related Articles

Related image1
రాజమౌళి కొడుకు స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా? కార్తికేయ డైరెక్ట్ చేయబోయేది ఎవరిని? నిజమెంత?
Related image2
పవన్ కళ్యాణ్ vs రణ్‌వీర్ సింగ్.. ఎవరి ఆస్తి ఎక్కువ? వారి భార్యలు ఏం చేస్తారంటే?
34
14 ఏళ్లలో 35 లక్షల లాభం
Image Credit : Prabhudeva Official Facebook

14 ఏళ్లలో 35 లక్షల లాభం

14 ఏళ్లలో రూ.35 లక్షల లాభం అంటే నిజంగా పెద్ద మొత్తమేనా? ద్రవ్యోల్బణం, మెయింటెనెన్స్ ఖర్చులు, పన్నులు, కొన్నప్పుడు కట్టిన వడ్డీ లాంటివి తీసేస్తే అసలు లాభం ఇంకా తక్కువే ఉండొచ్చు. ఇదే డబ్బును స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టి ఉంటే ఇంకా ఎక్కువ రాబడి వచ్చేదేమో.

44
మార్కెట్‌ను సరిగ్గా అంచనా వేసి..
Image Credit : our own

మార్కెట్‌ను సరిగ్గా అంచనా వేసి..

ప్రభుదేవా ఉదాహరణ కొంత లాభాన్ని చూపించినా, రియల్ ఎస్టేట్ పెట్టుబడులన్నీ ఇలాగే ఉంటాయని అనుకోవడం సరికాదు. మార్కెట్‌ను సరిగ్గా అంచనా వేసి, ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మంచి రాబడి సాధ్యమవుతుంది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BRICK BHARAT (@brickbharat)

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pithapuramlo: ఇరుముడి, మా ఇంటి బంగారం తరహాలో మరో మూవీ.. `పిఠాపురంలో..` రిలీజ్‌ ఎప్పుడంటే?
Recommended image2
Sardar 2 Movie Review: సర్దార్‌ 2 మూవీ రివ్యూ.. కార్తి, ఎస్‌ జే సూర్య నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Nagarjuna: వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తోంది, నాగార్జునని ఏకిపారేసిన అన్వేష్..వెధవలు స్కూల్స్ కి వెళ్లడం ఏంటి ?
Related Stories
Recommended image1
రాజమౌళి కొడుకు స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా? కార్తికేయ డైరెక్ట్ చేయబోయేది ఎవరిని? నిజమెంత?
Recommended image2
పవన్ కళ్యాణ్ vs రణ్‌వీర్ సింగ్.. ఎవరి ఆస్తి ఎక్కువ? వారి భార్యలు ఏం చేస్తారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved