MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సినిమా ఫ్లాప్, అయినా ప్రభాస్ గర్వంగా చెప్పుకునే మూవీ అదే.. దర్శకుడే అందుకు కారణం

సినిమా ఫ్లాప్, అయినా ప్రభాస్ గర్వంగా చెప్పుకునే మూవీ అదే.. దర్శకుడే అందుకు కారణం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని ఆడియన్స్ కి ఇచ్చాడు. మరిన్ని పాన్ ఇండియా చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా హవా మొదలైంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 22 2024, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని ఆడియన్స్ కి ఇచ్చాడు. మరిన్ని పాన్ ఇండియా చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా హవా మొదలైంది. ఏ హీరోకి అయినా కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా గర్వంగా చెప్పుకునే చిత్రాలు కొన్ని ఉంటాయి. ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం వర్షం. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం బాహుబలి ఇలా ప్రభాస్ అనేక బ్లాక్ బస్టర్స్ లో నటించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కానీ ఒక ఫ్లాప్ మూవీ గురించి కూడా ప్రభాస్ గర్వంగా చెప్పుకుంటాడు. ఆ మూవీ ఇంకేదో కాదు బుజ్జిగాడు. కమర్షియల్ గా బుజ్జిగాడు అంత గొప్పగా ఆడలేదు. కానీ ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ క్రేజీగా ఉంటుంది. రజనీకాంత్ అభిమానిగా ప్రభాస్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. 

34

టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా లాంటి క్రేజీ డైలాగులు అప్పట్లో బాగా ఆకట్టుకున్నాయి. ఒక ఈవెంట్ లో ప్రభాస్ చెబుతూ తన కెరీర్ లో గర్వంగా చెప్పుకునే చిత్రాల్లో బుజ్జిగాడు ఒకటి అని అన్నారు. ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. కేవలం హీరో క్యారెక్టరైజేషన్ పై కథ రాయగల దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది పూరి జగన్నాధ్ మాత్రమే. 

44

తాను వంద రోజుల్లో తీసే సన్నివేశాన్ని కూడా పూరి జగన్నాధ్ ఒక్క డైలాగ్ తో హైలైట్ చేయగలరు అని స్వయంగా రాజమౌళి చెప్పిన విషయాన్ని ప్రభాస్ గుర్తు చేశారు. బుజ్జిగాడు చిత్రంలో ప్రభాస్, త్రిష మధ్య వచ్చే సన్నివేశాలు కూడా హైలైట్ గా నిలిచాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved