టాప్ తీసి జీరో సైజ్ నాభి చూపించిన జాక్విలిన్ ఫెర్నాండెజ్... సాహో బ్యూటీ బోల్డ్ ట్రీట్ అదరహో!
బోల్డ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపింది. టాప్ తీసిన అమ్మడు జీరో సైజ్ నడుము కనిపించేలా బోల్డ్ ట్రీట్ ఇచ్చారు.
Jacqueline Fernandez
శ్రీలంక దేశానికి చెందిన మోడల్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కెరీర్ కోసం బాలీవుడ్ లో అడుగుపెట్టారు. 2009లో విడుదలైన అల్లావుద్దీన్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మర్డర్ 2, రేస్ 2, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో ఆమెకు ఫేమ్ వచ్చింది.
Jacqueline Fernandez
కిక్ మూవీతో ఏకంగా సల్మాన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. రవితేజ హిట్ మూవీ కిక్ రీమేక్ గా తెరకెక్కిన ఆ చిత్రం బాలీవుడ్ లో కూడా విజయం సాధించింది. ఒక ప్రక్క హీరోయిన్ గా నటిస్తూ మరో ప్రక్క స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.
Jacqueline Fernandez
ప్రభాస్ హీరోగా విడుదలైన సాహో చిత్రంలో జాక్వీలిన్ ఐటెం నెంబర్ చేసింది. ఆ సాంగ్ లో జాక్విలిన్ గ్లామర్ కుర్రాళ్లను కట్టిపడేసింది. ఈ సాంగ్ కోసం జాక్విలిన్ పెర్నాండెజ్ భారీగా ఛార్జ్ చేశారట.
Jacqueline Fernandez
జాక్విలిన్ కి హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ వచ్చింది. అనుకోని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. జాక్విలిన్ చేయను అనడంతో ఆమె స్థానంలో నోరా ఫతేహి వచ్చినట్లు తెలుస్తుంది.
Jacqueline Fernandez
జాక్విలిన్ పై అనేక వివాదాలు ఉన్నాయి. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఆమెకు శిక్ష కూడా పడింది. రూ. 50000 పూచీకత్తుపై బెయిల్ తీసుకున్నారు.
Jacqueline Fernandez
హీరో సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ నడిపిన భామల్లో ఈమె కూడా ఒకరంటారు. లాక్ డౌన్ సమయంలో ప్రపంచమంతా స్తంభించి పోగా... జాక్విలిన్ సొంత దేశం వెళ్లకుండా సల్మాన్ ఖాన్ ఫార్మ్ హౌస్లో గడిపారు.
Jacqueline Fernandez
ఇటీవల విక్రాంత్ రోనా మూవీలో ఆమె గెస్ట్ రోల్ చేసింది. సుదీప్-జాక్విలిన్ పై తెరకెక్కిన రక్కమ్మ సాంగ్ బాగా ప్రాచుర్యం పొందింది. టాలీవుడ్ లో కూడా ఈ భామకు ఓ రేంజ్ క్రేజ్ ఉంది.
Jacqueline Fernandez
గత ఏడాది విక్రాంత్ రోనా, సర్కస్, సెల్ఫీ, రామ్ సేతు, అటాక్ వంటి పలు చిత్రాల్లో నటించింది. వీటిలో విక్రాంత్ రోనా మాత్రం విజయం సాధించింది.
Jacqueline Fernandez
ప్రస్తుతం జాక్విలిన్ క్రాక్, ఫతేహ్ టైటిల్స్ తో రెండు చిత్రాలు చేస్తుంది. నటిగా ఏమంత సక్సెస్ కాకున్నా మోడల్ గా జాక్వీలిన్ కోట్లు సంపాదిస్తున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
Jacqueline Fernandez
బోల్డ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపింది. టాప్ తీసిన అమ్మడు జీరో సైజ్ నడుము కనిపించేలా బోల్డ్ ట్రీట్ ఇచ్చారు.