‘సలార్’ అర్దం ఏమిటి.. ఈ టైటిల్ వెనక ఉన్న స్టోరీ

First Published Dec 2, 2020, 4:56 PM IST

హీరో ప్రభాస్‌, 'కేజీఎఫ్‌' ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు టైటిల్ ఖరారు అయింది. ఈ సినిమాకు ‘సలార్‌’  అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ చిత్ర యూనిట్‌ బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాన్ని విజయ్‌ కిరగందూర్‌ (కేజీఎఫ్‌ మూవీ ప్రొడ్యూసర్‌) నిర్మించనున్నారు.

‘మోస్ట్‌ వయోలెంట్‌ మ్యాన్‌.. కాల్డ్‌ వన్‌ మ్యాన్‌... ది మోస్ట్‌ వయోలెంట్‌.. సినిమా మీద ప్రేమతో భాషల హద్దులను చెరిపేస్తూ.. భారతీయ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ప్రభాస్‌ గారికి హృదయపూర్వక స్వాగతం’ అంటూ ప్రశాంత్ నీల్ పోస్టులో పేర్కొన్నారు.

వాస్తవానికి పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ చేతిలో భారీ బడ్జెట్‌ సినిమాలే ఉన్నాయి. అందులో ఓం రావత్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదిపురుష్‌’ ఒకటి. మరోటి.. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రాధే శ్యామ్‌’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే కనిపించనుంది.

ఇది మాత్రమే కాక ‘ఆదిపురుష్‌’ను 2022 ఆగస్టు 11న విడుదల చేసి తీరతామని చిత్ర టీమ్ స్పష్టం చేయడం విశేషం. ఇవి మాత్రమే కాదు.. మహానటి దర్శకుడు నాగ్‌అశ్విన్‌తో మరో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా కేజీఎఫ్‌ డైరెక్టర్‌తో మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇలా.. అభిమానులకు షాకుల మీద షాకులిస్తూ వస్తున్నాడు.

దీంతో ఇక నుంచి తన అభిమానులకు ప్రభాస్‌ సినిమాలతో వరుసగా అలరించనున్నాడు. కేజీఎఫ్‌తో ఇండియన్‌ బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాసిన సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. బాహుబలితో పాన్‌ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న డార్లింగ్‌ హీరో ప్రభాస్‌.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెరిగాయి.

ప్రభాస్‌లో మాస్‌ ఎలిమెంట్‌ ఎలివేట్‌ చేస్తే... ఆ సినిమా ఏ రేంజి హిట్‌ సాధిస్తుందో మనందరికీ తెలిసిందే. ఆ కటౌట్‌కి తగ్గ కథ తీసుకొస్తే సాధించే విజయం మామూలుగా ఉండదు. అలాంటి హీరోకు.. మాస్‌ ఎలివేషన్స్‌ ఇవ్వడంలో దిట్ట అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దొరికితే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

‘కేజీఎఫ్‌’తో మొత్తం భారతీయ చిత్రపరిశ్రమను షేక్‌ చేసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన తర్వాత సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుందని ఇప్పటివరకు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సలార్ సినిమా గురించి చర్చ మొదలైంది.

ప్రభాస్‌ కోసం ప్రశాంత్‌ నీల్‌ ఓ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిద్ధం చేస్తున్నాడని టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. దీనికి సంబంధించి ప్రాథమిక ఆలోచనలు, మంతనాలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మిగతా డిటేల్స్ తో ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో షార్ప్ లుక్ తో ఒక చేతిని గన్ పై పెట్టి దర్జాగా కూర్చుని ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రానికి ‘ది మోస్ట్ వైలెంట్ మెన్..కాల్డ్ వన్ మ్యాన్ .. మోస్ట్ వైలెంట్’ అనే శక్తివంతమైన క్యాప్షన్ వచ్చింది, ఈ చిత్రం నీల్ స్టైల్ లో మాస్ మసాలా ఎంటర్టైనర్ కానుంది.

హొంబెల్‌ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కేజీఎఫ్‌,  కేజీఎఫ్‌ 2ను నిర్మించిన విజయ్‌ కిరుగందుర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ వెనుక ఉన్న హోంబాలే చిత్రాలు ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి.

సలార్ అంటే ఉర్దూలో లీడర్ అనే అర్ధం ఉంది. అలాగే పర్షియా లేదా ఇరాయిన్ ఆరిజన్ లో ఈ పేరుకు బ్రేవ్ లీడర్ అని అర్దం ఉంది. అలాగే చీఫ్..అనే అర్దం కూడా ఉంది. అంటే కొందరని లీడ్ చేసే మనిషి అని అర్దం అన్నమాట. ఛత్రపతిలాంటి డిఫరెంట్ టైటిల్ అన్నమాట.

ఇక గతంలో కన్నడ లో ప్రశాంత్ నీల్ చేసిన ఉగ్రం అనే సినిమా సూపర్ హిట్. ఆ సినిమానే ఇప్పుడు ప్రభాస్ తో తీస్తాడని వార్తలు వస్తున్నాయి. 2014లో విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. అందులో హీరో కూడా ఒక గ్యాంగ్ లీడర్ గానే కనిపిస్తాడు. ఫ్యామిలీ యాంగిల్ కూడా కలగలపి ఉండే కంప్లీట్ మాస్ చిత్రం ఉగ్రం. ఆ స్క్రిప్టుకే కాస్తంత మెరుగులు దిద్ది ప్రబాస్ తో చేయబోతున్నాడని చెప్తున్నారు.

సలార్‌ సినిమాలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది జవవరిలో సలార్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.‘మేం ప్రస్తుతం చేస్తున్న ‘కేజీయఫ్‌ 2’ మీద చాలా అంచనాలు ఉన్నాయని తెలుసు. వాటన్నింటినీ మించేలా ఈ సినిమా ఉంటుంది. అలానే మా తదుపరి సినిమా కూడా ప్యాన్‌ ఇండియన్‌ సినిమాయే. అన్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?