MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ హీరోయిన్ కొత్త ప్రొడక్షన్ హౌస్... నిర్మాతగా మారిన నటి కృతి సనన్

ప్రభాస్ హీరోయిన్ కొత్త ప్రొడక్షన్ హౌస్... నిర్మాతగా మారిన నటి కృతి సనన్

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు కాని హీరోయిన్లు కాని.. మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నారు. సంపాదనమార్గాలు వెతుక్కుంటున్నారు.అందులో భాగంగా నిర్మాతలుగా కూడా మారుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయి కృతీ సనన్ తన కొత్త ప్రొడక్షన్ హౌస్ ను అనౌన్స్ చేసింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 07 2023, 09:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
kriti sanon

kriti sanon

తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాను నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ మరికొంత నేర్చుకోవాలని భావిస్తున్నానని సోషల్ మీడియా వేధికగా ఆమె  తెలియజేశారు. అయితే సోషల్ మీడియా వేదికగా తన ఫిలిం ప్రొడక్షన్ ను ప్రకటించిన కృతీ సనన్... బాలీవుడ్ యంగ్ స్టార్.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను గుర్తు చేస్తూ తన ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేశారు. 
 

25

తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాను నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ మరికొంత నేర్చుకోవాలని భావిస్తున్నానని సోషల్ మీడియా వేధికగా ఆమె  తెలియజేశారు. అయితే సోషల్ మీడియా వేదికగా తన ఫిలిం ప్రొడక్షన్ ను ప్రకటించిన కృతీ సనన్... బాలీవుడ్ యంగ్ స్టార్.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను గుర్తు చేస్తూ తన ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేశారు. 

35
Kriti Sanon's production house has a special relationship with Sushant Singh Rajput

Kriti Sanon's production house has a special relationship with Sushant Singh Rajput

ఇలా సుశాంత్ సింగ్ ను గుర్తు చేస్తూ.. సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో.. ఆయన అభిమానులు బాగా ఎమోషనల్ అవుతున్నారు.  కృతి సనన్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ కు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే… ఈమె తన ప్రొడక్షన్ హౌస్ ను బ్లూ బటర్ ఫ్లై ఫిలిం ప్రొడక్షన్ పేరుతో ప్రకటించారు.అయితే సుశాంత్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన ఆయన ఎప్పుడు బ్లూ బటర్ ఫ్లై ఎమోజీలను ఉపయోగించేవారు. దాంతో ఆయన అభిమానులు ఈ విషయంలో సంతోషిస్తున్నారు. 

45
Kriti Sanon

Kriti Sanon

ఇక టాలీవుడ్ సినిమాల ద్వారా తేరంగేట్రం చేసింది కృతీ సనన్, మహేష్ బాబు జోడీగా ఆమె నటించి మొదటి సినిమా వన్ నేనొక్కడినే మంచి టాక్ తెచ్చుకుంది. ఇక మహేష్ బాబుతో  నెంబర్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్నారు. తెలుగులో మరి కొంత కాలం ఉన్న ఈ బ్యూటీ.. ఇక్కడ వర్కౌట్ అవ్వకపోవడంతో.. బాలీవుడ్ ప్లైట్ ఎక్కారు. 

 

55
Kriti Sanon

Kriti Sanon

బాలీవుడ్ లో వరుస సినిమాలు..వరుస సక్సెస్ లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రభాస్ సరసన సీతగా ఆదిపురుష్ సినమిాలు నటించింది. చాలా సంవత్సరాలు తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్యూటీ. మళ్లీ తెలుగు తెరపై సందడి చేయాలని చూస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Agadha Teaser: 'అగధ' ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించారు
Recommended image2
ఇండియన్‌ సినిమాని దున్నేస్తున్న ఈ హీరోయిన్ల కామన్‌ పాయింట్‌ ఒక్కటే
Recommended image3
Sathi leelavathi Review: సతీ లీలావతి ఫస్ట్ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీలో హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved