బాలయ్య నో అన్నాడు.. పవన్ కళ్యాణ్ కావాలన్నాడు.. ఏంటో తెలుసా..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో కథలు ఒక హీరో నుంచి మరో హీరోకు మారుతుండటం సహజంగా జరిగే ప్రక్రియే.. చాలా సందర్భాల్లో ఇలా ఒక హీరో వదిలేసిన కథతో మరో హీరో సినిమా చేయడం జరిగింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన కథలతో మరొకరు సినిమాలు చేయడం కామన్ గా జరిగే విషయమే..? స్టార్ హీరోల కథలు కూడా చాలావరకూ ఒకరి నుంచి మరొకరికి మారుతుంటాయి. అందులోను ఒక హీరో వదిలేస్తే మరొక హీరో ఆ కథను పట్టుకోవడం అనేది చాలా కామన్. ఇక ఈక్రమంలోనే బాలయ్యబాబు వద్దు అనుకున్న కథతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలని నచ్చి సినిమాలు చేశాడట. అది కూడా ఒకటి కాదు రెండు మూడు సినిమాలు చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమాలు.
All So Read : Jr NTR యమదొంగ సినిమాలో యముడు పాత్ర మోహన్ బాబుది కాదా..? మిస్ అయిన నటుడు ఎవరు..?
నటసింహం నందమూరి బాలకృష్ణ - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. టాలీవుడ్ లో మంచి ఇమేజ్ కూడా ఉంది. స్టార్ డమ్ ఉంది. ఇద్దరు సూపర్ డూపర్ హిట్లు కొట్టారు.. ప్లాప్ లు చూశారు. అంతే కాదు ఇద్దరి మరస్తత్వాలు ఒక్కటే. ఆవేశం వచ్చినా.. ఆనందంత వచ్చినా ఆపలేము.
All So Read : రానా వల్లే చదువుకోలేకపోయా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..?
చిన్న పిల్లల మనసులు వారివి అని అభిమానులు ముద్దుగా అంటుంటారు. ఇక ఈక్రమంలోనే బాలయ్య చేయాల్సిన ఓ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకీ ఏంటా సినిమా..? '
All So Read : మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఆ సినిమాల్లో ఈ హీరోలకు టెంపర్ ఎక్కువ...
Vakeel saab
బాలయ్య వద్దు అనుకుని పవన్ కళ్యాణ్ ఖాతాలో పడిన సినిమా వకీస్ సాబ్. హిందీ లో పింక్ టైటిత్ తో తెరకెక్కిన ఈసినిమాను తెలుగులో బాలయ్య హీరోగా తెరకెక్కించాలని ప్రయత్నాలు జరిగాయి. కాని బాలయ్య ఎందుకో లాయర్ పాత్రలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. దాంతో ఈసినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టపడి చేశారు. అంతే కాదు అద్భుతమైన పెర్ఫామెన్స్ తో సినిమాను సక్సెస్ వైపు నడిపించారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈసినిమా సంచలనంగా మారింది. '
All So Read : నాని హీరో కాకపోయింటే.. ఏం చేసేవాడతో తెలుసా..? స్వయంగా వెల్లడించిన నేచురల్ స్టార్..
ఇక బాలయ్య రిజెక్ట్ చేసి.. పవన్ కళ్యాణ్ చేసిన మరో సినిమా అన్నవరం. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. అయితే నిజమెంతో తెలియదు కాని.. ముందుగా ఈ కథ బాలయ్య దగ్గరకు వెళ్లిందట. అప్పటికే కొన్ని సినిమాల్లో సిస్టర్ సెంటిమెంట్ చేశారు బాలయ్య.. అయితే ఈసిమాను మాత్రంఆయన వద్దు అనుకున్నారట. దాంతో ఈ కథ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళడం.. ఆయన ఒప్పుకోవడం..సినిమా చేయడం జరిగింది. సినిమా సూపర్ హిట్ అని అనలేం కాని.. మంచి కాన్సెప్ట్ తో జనాదరన పొందింది.
ఇలా బాలయ్య బాబు వద్దు అనుకున్న రెండు సినిమాలు పవన్ కళ్యాన్ చేశారట. అయితే గెలుపు ఓటములు తరువాత కాని.. మంచి సినిమాలు చేసిన సంతోషం పవన్ లో ఉంది. అయితే ఈవిషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. టాలీవుడ్ లో లాక్ మాత్రంగట్టిగా నడిచింది.