MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • కంగువా ప్లాప్, ఈసారి 600 కోట్ల బడ్జెట్ మూవీతో సూర్య సాహసం!

కంగువా ప్లాప్, ఈసారి 600 కోట్ల బడ్జెట్ మూవీతో సూర్య సాహసం!

సూర్య నటించిన కంగువా  ప్లాప్ కాగా, ఈసారి భారీ పౌరాణిక సినిమాలో నటించబోతున్నారనే వార్త సంచలనం రేపుతోంది.

1 Min read
Author : Sambi Reddy
Published : Nov 19 2024, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కంగువా

కంగువా

తమిళ సినీ రంగంలో 25 ఏళ్లకు పైగా హీరోగా రాణిస్తున్నాడు సూర్య. నటనలో ఆయన దిగ్గజం అని అభిమానులు భావిస్తారు. గతంలో వరుసగా విజయాలు సాధించిన సూర్యకు 2013 తర్వాత థియేటర్లలో విడుదలైన ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. సూరరై పోట్రు, జై భీమ్ సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలై విజయం సాధించి అభిమానులకు ఊరటనిచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బాబీ డియోల్, సూర్య

బాబీ డియోల్, సూర్య


సూరరై పోట్రు చిత్రంలోని నటనకు సూర్య జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జీఆర్ గోపీనాధ్ జీవితకథ ఆధారంగా సూరరై పోట్రు తెరకెక్కింది. సుధా కొంగర దర్శకత్వం వహించింది. 

ఈ నేపథ్యంలో అభిమానులకు ఒక భారీ హిట్ సినిమా ఇవ్వాలని నిర్ణయించుకుని, రెండేళ్లు శ్రమించి కంగువా సినిమా చేశాడు. ఈ సినిమా గత వారం విడుదలై తీవ్ర విమర్శలకు గురైంది. సూర్య కెరీర్‌లోనే అతి పెద్ద పరాజయం కంగువా అని కూడా అంటున్నారు. కంగువా అనంతరం సూర్య 44వ సినిమా నిర్మాణ దశలో ఉంది.

34
సూర్య కంగువా

సూర్య కంగువా

సూర్య 44 సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత సూర్య 45వ సినిమాకు ఆర్.జె.బాలాజీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఒకటి రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఈ సినిమా లాగానే సూర్య మరో పాన్ ఇండియా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారనే వార్త వైరల్ అవుతుంది. 


  

44
సూర్య తదుపరి సినిమా కర్ణ

సూర్య తదుపరి సినిమా కర్ణ

సూర్య 46వ చిత్రం పౌరాణిక నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. సినిమా పేరు కర్ణ. ఈ సినిమాకు రాకేష్ ఓంప్రకాష్ దర్శకత్వం వహించనున్నారట. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 600 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో సూర్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇది ఆయన తొలి  హిందీ సినిమా. కంగువా సినిమా పరాజయం నేపథ్యంలో సూర్య భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం చేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అంటున్నారు పలువురు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved