MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెల్ల చీరలో పూర్ణ అందాల ప్రదర్శన.. మతి చెడగొట్టేలా పోజులు.. చూడటానికి రెండు కండ్లు చాలవు.!

తెల్ల చీరలో పూర్ణ అందాల ప్రదర్శన.. మతి చెడగొట్టేలా పోజులు.. చూడటానికి రెండు కండ్లు చాలవు.!

సంప్రదాయ దుస్తుల్లో నటి పూర్ణ (Poorna) ఎంత  అందంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. గత కొద్ది రోజులుగా తన గ్లామర్ పెంచుకుంటూ చీరకట్టులో దర్శనమిస్తోంది. తాజాగా వైట్ శారీలో పూర్ణ  మెరిసిపోతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 18 2022, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ట్రెడిషనల్ వేర్స్ ధరిస్తూ సంప్రదాయ దుస్తులపై తనకున్న మక్కువను చూపిస్తోంది ‘ఢీ’ బ్యూటీ, నటి పూర్ణ. కేరళలకు చెంది ఈ అందాల సుందరి అటు సినిమాలు, ఇటు టీవీ షోలో, మరోవైపు ఇంటర్నెట్ లోనూ సందడి చేస్తోంది.
 

28

ముఖ్యంగా ఈ బ్యూటీ తన అభిమానులను పలకరించేందుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఈ మేరకు తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీచేస్తోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చిన పూర్ణ అందాల విందు చేసింది.
 

38

లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోల్లో పూర్ణ అందంతో మెరిసిపోతోంది. వైట్ శారీలో,  గ్రీన్ బార్డర్,  గ్రీన్ బ్లౌజ్ లో మరింత అందంగా కనిపిస్తోంది. దానికి తోడు పూర్ణ ఫొటోలకు ఇచ్చిన ఫోజులు కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి  చేస్తున్నారు. 
 

48

చీరకట్టులో కేరళ భామా అందాల ప్రదర్శనకు ఫిదా అవుతున్నారు. మత్తెక్కించే చూపులు, మతిపోగొట్టే పోజులకు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. స్కిన్ షోలేకుండానే పరువాలను విందు చేసింది. ట్రెడిషనల్ లుక్ లోనే యువత మనస్సును లాగేలా ముస్తాబైంది. 
 

58

నటి పూర్ణ ఎక్కువగా సంప్రదాయ దుస్తులను ధరించేందుకే ఇష్టపడుతుంది. ఎక్కువ శాతం ఇంటర్నెట్ లోనూ చీరకట్టులోనే దర్శనమిస్తుంటుంది. మరోవైపు ఆమె అభిమానులు కూడా పూర్ణను ట్రెడిషనల్ లుక్ లోనే చూసేందుకు ఇష్టపడుతుంటారు. అందుకు తగ్గట్టుగానే పూర్ణ ఫొటోషూట్లు చేస్తోంది. 
 

68

తాజాగా పంచుకున్న ఫొటోలను చూసిన నెటిజన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె అందాన్ని పొగుడుతూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ చేస్తూ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ ఫ్యాన్స్ లో పూర్ణకు మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడుతోంది.
 

78

మలయాళ భామా పూర్ణ,సౌత్ లోని అన్ని భాషల చిత్రాల్లో నటిస్తోంది.  హీరోయిన్ గానే కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్స్, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కాస్తా బిజీగానే ఉంది. చివరిగా ‘అఖండ’తో అలరించగా... ప్రస్తుతం ‘దసరా’,‘వృత్తం’ చిత్రాల్లో నటిస్తోంది. 
 

88

మరికొద్ది రోజుల్లో పూర్ణ పెళ్లిపీటలు కూడా ఎక్కబోతోంది. ఇప్పటికే  నిశ్చితార్థం కూడా పూర్తి అయ్యింది. బిజినెస్ మెన్ షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లి చేసుకుంటోంది. ఇటీవల కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకుంటోంది. ఇటీవల ‘ఓనమ్’ పండుగను కూడా హుడ్బీతోనే కలిసి జరుపుకుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved