ఆత్మహత్య చేసుకుంటానన్నా పట్టించుకోలేదు.. పూనమ్‌ చెప్పిన గురూజీ ఆ డైరెక్టరేనా..?

First Published 17, Jun 2020, 1:54 PM

సుంశాత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం నార్త్‌లోనే కాదు సౌత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న నటీనటులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా వివాదాస్పద నటి పూనమ్‌ కౌర్‌ కూడా తాను ఆత్మహత్య చేసుకునే ఆలోచన వచ్చిందన్న విషయాన్ని బయటపెట్టింది. తనతో రిలేషన్ మెయిన్‌టైన్ చేసిన దర్శకుడు తను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఎలా స్పదించాడో వివరించింది పూనమ్‌.

తనతో రిలేషన్ మెయిన్‌టైన్ చేసిన దర్శకుడు తను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఎలా స్పదించాడో వివరించింది పూనమ్‌.      అంతేకాదు ఆ దర్శకుడు ఎవరో హింట్‌ కూడా ఇచ్చింది. గతంలో పూనమ్‌ పలు వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్‌, పవన్‌ కళ్యాణ్‌లను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందన్న టాక్ వినిపించింది. తాజాగా మరోసారి పూనమ్ చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

నా స్నేహితులు ఆ దర్శకుడిని రెండు మూడు సార్లు సంప్రదించారు. నా పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని చెప్పారు. మీరు ఏదైన చేసిన ఆమెను కాపాడాలి అని చెప్పారు. కానీ దర్శకుడు మాత్రం తన స్టైల్‌ లో లేట్‌ చేస్తూ వచ్చాడు. దీంతో నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు.

ఆ తరువాత డైరెక్టర్‌గా నేనే అతన్ని ప్రశ్నించాను. ఈ పరిస్థితిని నువ్వు మార్చగలవా అని అడిగాను. నేను నీతో మాట్లాడాలి. నా పరిస్థితి బాగోలేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ నా మాటలకు ఆ దర్శకుడు `ఏమీ జరగదు.. నువ్వు చచ్చిపోతే ఒక్క రోజు న్యూస్‌లో ఉంటావు` అన్నాడు. ఆ ఒక్క మాటలతో నా మీద నాకే అసహ్యం వేసింది.

మీడియాను అతనే నియంత్రిస్తాడు. మూవీ మాఫియాను అతనే నియంత్రిస్తాడు. అడ్వర్టైజ్‌మెంట్స్‌ను అతనే నియంత్రిస్తాడు. అందుకే అతను ఇన్‌డైరెక్ట్‌గా వెబ్‌ సైట్స్‌లో నా మీద తప్పుడు ఆర్టికల్స్‌ రాయించటం ద్వారా నన్ను మరింతగా డిప్రెషన్‌లోకి నెట్టేశాడు.

ఆ వ్యక్తితో నా ప్రయాణం.. `మధ్య రాత్రి కూడా ప్రాబ్లం ఉంటే నేను వస్తాను.. నుంచి నువ్వు చచ్చిపోతే వన్‌ డే న్యూస్‌లో ఉంటావు` అనే వరకు వచ్చింది. అయినా నేను ఎందుకు బాధపడాలి. నువ్వు నా పేరు సినిమా నుంచి తొలిగించావు. ఆడియో ఫంక్షన్స్‌లో నేను కనిపించకుండా చేశావు.? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

సావిత్రి గారి గురించి స్టేజ్‌ మీద మాట్లాడే ఆ వ్యక్తి తెలుగు నటికి ఒక్కరి కూడా ఛాన్స్‌ ఇవ్వకపోవటమే కాక.. ఆడియన్స్‌ అందగా ఉందని అని అంగీకరించిన అమ్మాయికి కూడా అవకాశాలు రాకుండా చేయటం. నీకు మినిస్టర్‌ల పిల్లలు తెలిసి ఉండొచ్చు. అయితే ఏంటి..? నాకు తెలిసి నువ్వే సిక్‌.

ఫైనల్‌ గా ఆ దర్శకుడు ఎవరో హింట్ కూడా ఇచ్చింది పూనమ్‌.. గురూజీ అనే ట్యాగ్‌తో `నేను ఓ విషయం ఖచ్చితంగా చెపుతాను. నాకున్న ఓ సమస్యను పరిష్కరించమని నేను అతన్ని ఎప్పుడూ సాయం అడగలేదు. ఆయన మ్యానిప్యులేటింగ్ టెక్నిక్స్‌, తనకున్న పరిచయాలను శక్తిని తప్పుడు దారిలో వినియోగించటం, తనకు నచ్చిన వారికే అవకాశం ఇవ్వటం, భజన తప్ప మరేం చేయకపోవటం, నన్ను సైలెంట్‌గా బ్యాన్‌ చేయటం ఇంతకు మించీ ఏం చేయగలవు.

నీ అవసరాల కోసం నీ స్నేహితుల జీవితాలను కూడా మేనిప్యులేట్‌ చేశావు. నీలా ఇతరులను మోసం చేసిన ఎవరు తమ జీవితం బాగుచేసుకోవాలిన అనుకోరు. నువ్వు సిక్‌.. మోసగాడివి. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే పూనమ్‌ చేసిన ట్వీట్స్‌లో గురూజీ అంటూ త్రివిక్రమే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు. మరికొందరు ఇంత ధైర్యంగా అన్ని చెప్పే నువ్వు దర్శకుడి పేరు కూడా చెపితే బాగుంటుంది అని రిప్లై ఇస్తున్నారు.

loader