MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • poonam kaur- Etela rajender: ఈటల రాజేందర్‌తో పూనమ్ కౌర్ మీటింగ్…కారణం అదేనా..?

poonam kaur- Etela rajender: ఈటల రాజేందర్‌తో పూనమ్ కౌర్ మీటింగ్…కారణం అదేనా..?

సినీ నటి పూనమ్ కౌర్(poonam kaur).. గురునానక్ జయంతి (Etela rajender) సందర్భంగా హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ని కలిశారు. ఈ సందర్భంగా శాంతికి గుర్తుగా పావురాలను ఎగరవేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 20 2021, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినీ నటి పూనమ్ కౌర్(poonam kaur).. గురునానక్ జయంతి (Etela rajender) సందర్భంగా హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ని కలిశారు. ఈ సందర్భంగా శాంతికి గుర్తుగా పావురాలను ఎగరవేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆయనకు ఏక్ ఒంకార్ అని రాసి ఉన్న ఫొటోను ఈటల దంపతులకు అందజేశారు. ఈ ఫొటోలను షేర్ చేసిన పూనమ్ కౌర్.. ధర్మ పోరాటం ఎప్పటికీ గెలుస్తందని.. హుజురాబాద్ ఉప ఎన్నికను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. 
 

36

అలాగే ఈటల రాజేందర్‌తో కలిసి పావురాలను ఎగరవేసిన పూనమ్ కౌర్.. రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపించిందని పూనమ్ కౌర్ అభిప్రాయపడింది. ‘నిజాయితీ, నిబద్దత, కరుణ గల ప్రజలను బాబా నానక్ ఎల్లప్పుడూ దీవిస్తారు. బాబా నానక్ ను నేనెప్పుడూ చూడలేదు. కానీ కష్టం వచ్చిన ప్రతిసారీ ఆయన ఉన్నారన్న నా నమ్మకం బలపడింది. ధర్మ యుద్దం ఎప్పుడూ గెలుస్తుంది’ అంటూ ఆమె కామెంట్స్ చేసింది.

46

అయితే పూనమ్ కౌర్ ఈటల రాజేందర్‌ను కలవడం.. ఆ ఫొటోలను షేర్ చేసిన సందర్భంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మరాయి. ఆమె బీజేపీలో చేరనున్నారని.. అందుకోసమే ఈటల రాజేందర్‌ను కలిశారనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతుంది. వరుసగా మూడు పోస్ట్‌లు చేయడం కూడా ఆమె ఈటలను కలవడం వెనక ఏదో బలమైన కారణం ఉందనే వార్తలకు బలం చేకూర్చినట్టయింది. 
 

56

అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌లో నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్.. ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పదవులకు కూడా రాజీనామా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసిన రాజేందర్ విజయం సాధించారు.  
 

66

ఇక,  మాయాజలంతో తెలుగు తెరపై కనిపించిన పూనమ్ కౌర్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో మెప్పించింది. అయితే ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కొంతకాలంగా ఆమె  సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్టులతో.. రకరకాలు వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
భారతీయ జనతా పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved