- Home
- Entertainment
- కన్నుగీటుతూ, చిలిపి పోజులతో కవ్విస్తున్న పూనమ్ బజ్వా.. టైట్ ఫిట్ లో బోల్డ్ బ్యూటీ గ్లామర్ విందు!
కన్నుగీటుతూ, చిలిపి పోజులతో కవ్విస్తున్న పూనమ్ బజ్వా.. టైట్ ఫిట్ లో బోల్డ్ బ్యూటీ గ్లామర్ విందు!
నార్త్ బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa) నెట్టింట గ్లామర్ షోతో దుమారం రేపుతోంది. అసలైన అందాలను ప్రదర్శిస్తూ మతిపోగొడుతోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ రచ్చరచ్చ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ లో ఆకట్టుకుంటుంది.

ముంబై బ్యూటీ, హీరోయిన్ పూనమ్ బజ్వా (Poonam Bajwa) సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది. అదిరిపోయే దుస్తుల్లో అసలైన అందాలను ప్రదర్శిస్తూ పిచ్చెక్కిస్తోంది.
ఇంటర్నెట్ ఫ్యాన్స్ కోసం బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. చూస్తూ పిచ్చెక్కిపోయేలా గ్లామర్ షో చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. అందాల సుందరి పరువాలను రకరకాలుగా ప్రదర్శిస్తుండటంతో అభిమానులు, నెటిజన్లు మైమరిచిపోతున్నారు.
తాజాగా పూనమ్ బజ్వా మరిన్ని గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. బ్లూ టైట్ ఫిట్ లో నాజులకూ అందాలను ప్రదర్శించింది. బాడీకి అతుక్కుపోయిన డ్రెస్ లో చుట్టు కొలతలు చూపించింది. ట్రెండీ వేర్ లో క్రేజీగా ఫొటోషూట్ చేసి మతిపోగొట్టింది.
యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ లాగా కన్నుగీటుతూ.. చేతి తుపాకీతో కుర్రాళ్ల గుండెల్లో ముద్దుల బులెట్లను దింపుతోంది. కొంటే పోజులతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. అన్ని యాంగిల్లో అందాల విందు చేస్తూ చూపుతిప్పుకోనివ్వడం లేదు.
హాట్ నెస్ కేరాఫ్ అడ్రస్ గా మారిన పూనమ్ బజ్వా.. తాజాగా టాప్ గ్లామర్ షోతో పిచ్చెక్కించింది. మత్తు చూపులతో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేసింది. బొద్దుగా మారిన అందాలతో నెటిజన్లను రెచ్చగొట్టేలా పూనమ్ బజ్వా పోజులిచ్చింది.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ ఇలా వరుస ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. మరోవైపు గ్లామర్ షో వరకు మాత్రం నెటిజన్లు కూడా ఈ బ్యూని ఎంకరేజ్ చేస్తున్నారు. ఫొటోలను లైక్ చేస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు.
కింగ్ నాగార్జున సరసన ‘బాస్’ చిత్రంలో నటించిన పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ మూవీలో నయనతారకే పోటీనిచ్చే అందంతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ‘వేడుక’,‘పరుగు’ చిత్రాల్లోనూ మెరిసింది. కానీ ఆ తర్వాత పూనమ్ తెలుగు చిత్రాలకు దూరమైంది.
చివరిగా తెలుగులో ‘ఎన్టీఆర్ : కథానాయకుడి’లో చిన్నపాత్రలో కనిపించింది పూనమ్. దాదాపుగా 15 ఏండ్ల నుంచి తెలుగులో ఎలాంటి సినిమాల చేయడం లేదు. తమిళం, మలయాళం, కన్నడలో మాత్రం ఆఫర్లను అందుకుంటోంది. ప్రస్తుతం మలయాళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.