MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కళ్లు జిగేల్‌మనిపించే అందాలతో బుట్టబొమ్మ విజువల్‌ ట్రీట్‌.. కలర్‌ ఫుల్‌ డ్రెస్సుల్లో ఫిదా చేస్తున్న పూజా

కళ్లు జిగేల్‌మనిపించే అందాలతో బుట్టబొమ్మ విజువల్‌ ట్రీట్‌.. కలర్‌ ఫుల్‌ డ్రెస్సుల్లో ఫిదా చేస్తున్న పూజా

పూజా హెగ్డే కలర్‌ఫుల్‌ విందు ఇచ్చింది. జిగేల్‌ రాణిని మించిన అందమైన ట్రెండీ దుస్తుల్లో మెరిసి ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. చాలా గ్యాప్‌తో నెటిజన్లకి కావాల్సిన సండే వీకెండ్‌ ట్రీట్‌ తీసుకొచ్చింది పూజా.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 02 2022, 07:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బుట్టబొమ్మగా టాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది పూజా హెగ్డే(Pooja Hegde). `అల వైకుంఠపురములో` చిత్రంతో ఆమె థైస్‌ చాలా పాపులర్‌. తాజాగా కొంత గ్యాప్‌తో ఇంటర్నెట్‌లో ఫైర్‌ అయ్యింది పూజా. తన అందాలతో మంటలు పుట్టించడం విశేషం. అది మామూలు కాదు, విభిన్న రకాల ట్రెండీ దుస్తులు ధరించి హోయలు పోయింది. 
 

210

`ఫరెవర్‌ ఇండియా` అనే కాస్ట్యూమ్, క్లాత్స్ బ్రాండ్ కి సంబంధించిన ప్రమోషన్‌లో భాగంగా ఇలా కలర్‌ఫుల్‌గా మెరిసింది పూజా హెగ్డే. ఇందులో విభిన్నరకాల ట్రెండీ వేర్స్ ధరించి హోయలు పోయింది. సోఫాలో కూర్చొని పరువాలు విందు చేసింది. హాట్‌ సిట్టింగ్‌లో మైండ్‌ బ్లాక్‌ చేసింది. థండర్‌ థైస్‌ చూపిస్తూ సెగలు పుట్టించింది. 

310

టాప్‌ అందాలతో మత్తెక్కించింది. కొంటె చూపులతో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. విహరంతో కూడిన పోజులతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

410

పూజా హెగ్డే ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు గ్యాప్‌ వచ్చింది. ఈ గ్యాప్‌లో వెకేషన్‌లో గడుపుతూనే మరోవైపు కమర్షియల్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌ చేస్తూ సొమ్ము చేసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు క్లాత్స్ బ్రాండ్‌ ప్రమోట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. 
 

510

బుట్టబొమ్మ పూజా ఇప్పుడు తెలుగులో మహేష్‌బాబుతో సినిమా చేస్తుంది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. అక్టోబర్‌ మూడో వారంలో సెకండ్‌ షెడ్యూల్‌ని ప్రారంభించుకోబోతుంది. `మహర్షి` తర్వాత మహేష్‌తో చేస్తున్న చిత్రమిది. మరోవైపు `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌తో చేస్తున్న చిత్రమిది. 
 

610

మరోవైపు పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయాల్సి ఉంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందనేదానిపై క్లారిటీ లేదు. ఇంకోవైపు విజయ్‌ దేవరకొండతో కలిసి నటిస్తున్న `జనగణమన` చిత్రం ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఓ రకంగా పూజా కెరీర్‌ స్థబ్దుగానూ మారిపోయింది. 
 

710

మొన్నటి వరకు టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. ఆమె సినిమా చేస్తే చాలు అది హిట్టే అనే టాక్‌ వినిపించింది. గోల్డెన్‌ లెగ్‌గానూ పిలుచుకున్నారు. కానీ ఇటీవల ఆమె సినిమాలు మూడు వరుసగా పరాజయం చెందాయి. దీంతో ఆ క్రేజ్‌ కొద్దిగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో బిజీ కారణంగా ఆమె విజయ్‌ తో `వారసుడు` సినిమాని వదులుకున్న విషయం తెలిసిందే. 
 

810

మరోవైపు హిందీలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది పూజా. అక్కడ సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమా చేస్తుంది. ఇందులో వెంకటేష్‌ కీలక పాత్రలో నటిస్తుంది. వెంకీకి చెల్లిగా పూజా కనిపించబోతుందని సమాచారం. 
 

910

పూజా హెగ్డే కలర్‌ఫుల్‌ విందు ఇచ్చింది. జిగేల్‌ రాణిని మించిన అందమైన ట్రెండీ దుస్తుల్లో మెరిసి ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. చాలా గ్యాప్‌తో నెటిజన్లకి కావాల్సిన సండే వీకెండ్‌ ట్రీట్‌ తీసుకొచ్చింది పూజా. 

1010

పూజా హెగ్డే కలర్‌ఫుల్‌ విందు ఇచ్చింది. జిగేల్‌ రాణిని మించిన అందమైన ట్రెండీ దుస్తుల్లో మెరిసి ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. చాలా గ్యాప్‌తో నెటిజన్లకి కావాల్సిన సండే వీకెండ్‌ ట్రీట్‌ తీసుకొచ్చింది పూజా. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Recommended image2
Dhurandhar 2 vs Pushpa 2: `పుష్ప 2` రికార్డులకు బీటలు.. 27 రోజులుగా బాక్సాఫీసుపై `ధురంధర్‌ 2` దండయాత్ర
Recommended image3
Janhvi Kapoor: బ్యాక్‌లెస్ డ్రెస్‌లో జాన్వీ ఆరాచకం.. చెవిపోగుల ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved