బికినీలో బయట తిరిగేస్తున్నావేంటి పూజా... ఇది బీచ్ కాదు!
First Published Jan 10, 2021, 12:45 PM IST
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. భారీ ఎక్స్ పోజింగ్ తో పూజా రచ్చ చేయగా నెటిజన్స్ పండగ చేసుకుంటున్నారు.

గ్రీన్ కలర్ బాడీ ఫిట్ డ్రెస్ ధరించి కుర్చీలో కూర్చున్న పూజా దాదాపు అర్ధ నగ్నంగా , సోయగాల విందు చేసింది. బికినీకి ఎక్కువ బాడీ కాన్ డ్రెస్ కి తక్కువ అన్నట్లు పూజా డ్రెస్ ఉంది.

దాదాపు బికినీని తలపిస్తున్న ఆమె డ్రెస్ పై నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. చలి కాలంలో కూడా చెమటలు పట్టించేలా పూజా గ్లామర్ షో ఉంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?