MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సెన్సార్ లో కట్ చేసిన పిఠాపురం ఎమ్మెల్యే డైలాగ్ ఇదే, ఉండుంటే థియేటర్లు బద్దలయ్యే రెస్పాన్స్

సెన్సార్ లో కట్ చేసిన పిఠాపురం ఎమ్మెల్యే డైలాగ్ ఇదే, ఉండుంటే థియేటర్లు బద్దలయ్యే రెస్పాన్స్

హీరో సందీప్ కిషన్ టాలీవుడ్ లో బలమైన ముద్ర వేసేందుకు కష్టపడుతున్నాడు. కానీ విజయాలు దక్కడం లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి హిట్ ఈ మధ్యకాలంలో సందీప్ కిషన్ కి లేదు. సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మజాకా.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 23 2025, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mazaka Movie

Mazaka Movie

హీరో సందీప్ కిషన్ టాలీవుడ్ లో బలమైన ముద్ర వేసేందుకు కష్టపడుతున్నాడు. కానీ విజయాలు దక్కడం లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి హిట్ ఈ మధ్యకాలంలో సందీప్ కిషన్ కి లేదు. సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మజాకా. ధమాకా డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 26న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ చిత్రంలో సందీప్ కిషన్ కి జోడిగా రీతూ వర్మ నటిస్తోంది. రీతూ వర్మకి కూడా ఈ చిత్రం చాలా కీలకం. ఆమె కూడా చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. చిత్ర యూనిట్ ప్రస్తుతం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో మన్మథుడు హీరోయిన్ అన్షు అంబానీ కీలక పాత్రలో నటిస్తోంది. సందీప్ కిషన్ తండ్రి పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. 

35
Mazaka

Mazaka

సందీప్ కిషన్ ఓ ఇంటర్వ్యూలో మజాకా చిత్రం గురించి క్రేజీ విషయాన్ని బయట పెట్టారు. ఈ మూవీలో పిఠాపురం ఎమ్మెల్యే అనే డైలాగ్ ఉంది. కానీ సెన్సార్ వాళ్ళు దానిని కట్ చేశారు. ఈ మూవీలో నాకు ఇష్టమైన డైలాగ్ కూడా అదే అని సందీప్ కిషన్ తెలిపాడు. కానీ కాంట్రవర్సీ కాకూడదు అనే ఉద్దేశంతో సెన్సార్ సభ్యులు దానిని తొలగించారట. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో చూద్దాం. 

45
Mazaka

Mazaka

రావు రమేష్, అన్షు అంబానీ మధ్య వచ్చే సన్నివేశంలో ఆ డైలాగ్ ఉంటుంది. ఖుషి చిత్రంలోని పవన్ కళ్యాణ్, భూమిక సన్నివేశాన్ని మజాకా చిత్రంలో ఫన్నీగా రీ క్రియేట్ చేశారు. అన్షు అంబానీ నడుము చూసి రావు రమేష్ షేక్ అవుతుంటాడు. సందీప్ కిషన్ ఏమైంది నాన్నా అని అడుగుతాడు. 'పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో ఇలాంటివి చూసి ఎంత కంగారు పడి ఉంటారు ఇప్పుడు అర్థం అవుతోంది' అని రావు రమేష్ అంటాడు. కానీ ఈ డైలాగ్ ని సెన్సార్ వాళ్ళు తొలగించారట. ఉండుంటే మాత్రం థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేది అనే టాక్ వినిపిస్తోంది. 

55
Mazaka

Mazaka

అన్షు అంబానీ దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. మన్మథుడు చిత్రంలో యువతని మెప్పించిన అన్షు.. మజాకా చిత్రంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Recommended image2
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image3
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved