MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పాయల్‌ పాపలో ఆ `కళ` కూడా ఉందట.. ఒక్క నెల ఆరు కేజీలు.. వెయిట్‌లాస్‌ సీక్రెట్‌ చెప్పిన `ఆర్‌ఎక్స్‌100` బ్యూటీ

పాయల్‌ పాపలో ఆ `కళ` కూడా ఉందట.. ఒక్క నెల ఆరు కేజీలు.. వెయిట్‌లాస్‌ సీక్రెట్‌ చెప్పిన `ఆర్‌ఎక్స్‌100` బ్యూటీ

`ఆర్‌ఎక్స్ 100` భామ పాయల్‌ రాజ్‌పుత్‌లో నటనే కాదు, దానికి మించి మరో `కళ` కూడా ఉందట. తాజాగా దాన్ని పరిచయంచేసింది. కరోనా సమయంలో తన లోని మరో టాలెంట్‌కి పని చెప్పింది. వాహ్‌ అనిపిస్తుంది. 

2 Min read
Aithagoni Raju
Published : May 07 2021, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
`ఆర్‌ఎక్స్ 100` వచ్చి మూడేళ్లవుతున్నా ఇంకా పాయల్‌ రాజ్‌పుత్‌ని `ఆర్ఎక్స్ 100` భామనే అంటున్నారు. ఆ తర్వాత ఆ రేంజ్‌ సినిమా ఈ భామకి పడలేదని చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంగా తనలోని మరో టాలెంట్‌ని బయట పెట్టింది పాయల్‌.

28
తనలో దాగున్న పెయింటింగ్‌ కళకి పనిచెప్పింది. తాజాగా ఫస్ట్ ఓ పెయింట్‌ వేసింది. పచ్చని చెట్లు ఆకాశం మేళవింపుగా వేసిన పెయింటింగ్‌ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది పాయల్‌ రాజ్‌పుత్‌.

38
`ఇది నేను నా మొదటి ప్రయత్నంగా వేసిన పెయింటింగ్‌. చూస్తుంటే కట్టిపడేస్తుంది. పికాసోలా అనిపిస్తుంది` అని పేర్కొంది పాయల్‌. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

48
పాయల్‌ అభిమానులు ఆమె టాలెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫస్ట్ టైమ్‌ అయినా అద్భుతంగా వేశారని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీన్ని కొనసాగించండి అని చెబుతోంది పాయల్.

58
ఇదిలా ఉంటే ఒక్క నెలలో ఆరు కేజీల బరువు తగ్గి షాక్‌ ఇస్తుంది పాయల్. తన సినిమా కోసం తాను బరువు తగ్గినట్టు పేర్కొంది. అందుకోసం తనకిష్టమైన ఫుడ్ ని కూడా పక్కన పెట్టిందట.

68
`సినిమాలో నాది పేదరికంలో కొట్టుమిట్టాడే అమ్మాయి పాత్ర. ఇందుకోసం బరువు తగ్గాల్సి వచ్చింది. పాత్ర కోసం వెయిట్‌లాస్‌ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్‌.డైట్‌ విషయంలో చాలాకఠినంగా ఉన్నా. ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంట గంట నుంచి రాత్రి 8 వరకు మాత్రమే ఆహారం తీసుకున్నా. దీంతోపాటు కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాను.

78
అలాగే యోగా, వ్యాయామాలు చేసేదాన్ని. అలా కేవలం నెల రోజుల్లో ఆరుకేజీల బరువు తగ్గాను` అని పేర్కొంది పాయల్‌. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు చూస్తుంటే సన్నని మెరుపు తీగలాగ కనిపిస్తుంది పాయల్‌. తన అభిమానులు కూడా సన్నజాజి పువ్వా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

88
`వెంకీమామ`,`డిస్కో రాజా` వంటి హిట్‌ సినిమాల్లో నటించినా పాయల్‌కు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈ ఆమె ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఇందులో నెగిటివ్‌ షేడ్‌లో కనిపించనుందట. దీంతోపాటు పంజాబీలో ఓ సినిమా చేస్తుంది పాయల్‌. ఇది ఇటీవలే ప్రారంభమైంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Recommended image2
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌
Recommended image3
Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved