పాయల్‌ రాజ్‌పుత్‌ మరో మైల్‌స్టోన్‌..ఫోన్‌ నెంబర్‌ అడిగితే ఏం చెప్పిందో తెలుసా?

First Published Apr 15, 2021, 4:31 PM IST

పాయల్‌ రాజ్‌పుత్‌ సోషల్‌ మీడియాలో మరో మైల్‌ స్టోన్‌కి చేరుకుంది. ఇన్‌స్టాలో మూడు మిలియన్స్ కి చేరుకుంది.  సోషల్‌ మీడియాలోకి వచ్చిన అతి తక్కువ టైమ్‌లోనే ఇంతటి ఫాలోయింగ్‌ని దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పింది పాయల్‌.