MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్‌ సిట్టింగ్‌లో పాయల్‌ రాజ్‌పుత్‌ అరాచకం..కొంటెగా కవ్విస్తూ రచ్చ.. చూసినోళ్లకి ఫ్యూజులెగిరిపోవాల్సిందే!

హాట్‌ సిట్టింగ్‌లో పాయల్‌ రాజ్‌పుత్‌ అరాచకం..కొంటెగా కవ్విస్తూ రచ్చ.. చూసినోళ్లకి ఫ్యూజులెగిరిపోవాల్సిందే!

`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ అందాల దుమారం రేపింది. గ్లామర్‌ విషయంలో హద్దులు చెరిపేసే ఈ భామ ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. కుర్రాళ్లకి వీకెండ్‌ ట్రీట్‌నిచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 25 2022, 08:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పాయల్‌ రాజ్‌పుత్‌ లేటెస్ట్ పింక్‌ డ్రెస్‌ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె హాట్‌ సిట్టింగ్‌ లో పోజులిస్తూ కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. కవ్వించే చూపులు, కిల్లంగ్‌ స్మైల్‌తో నెటిజన్ల కొంప కొల్లేరు చేస్తుంది. ప్రస్తుతం ఈ సెక్సీ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

26

పాయల్‌ రాజ్‌పుత్‌ అందాలు ఆరబోయడంలోనూ ముందే ఉంటుంది. గ్లామర్‌ షోలో బౌండరీలు బ్రేక్‌ చేస్తూ నెటిజన్లకి, అభిమానులకు ట్రీట్‌ ఇస్తుంటుంది. హాట్‌ షోలో రెచ్చిపోయే ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. 
 

36

ఇటీవల `తీస్‌ మార్‌ ఖాన్‌` చిత్రంలో నటించింది పాయల్‌. ఆది సాయికుమార్‌తో కలిసి రచ్చ చేసింది. ఇందులో ఆమె ఓ పాటలో గ్లామర్‌  సునామీ సృష్టించింది. సినిమా ఆకట్టుకోలేకపోయినా, పాయల్‌ విందు మాత్రం నెక్ట్స్ లెవల్‌ అని  చెప్పొచ్చు. 

46

ప్రస్తుతం ఈ భామ మంచు విష్ణుతో కలిసి `జిన్నా` చిత్రంలో నటిస్తుంది. ఇందులో శృంగార తార సన్నీలియోన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. జి నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ రొమాంటిక్‌ ఫిల్మ్ దసరాకి విడుదల కాబోతుంది. దీంతో ఈ విజయదశమికి పాయల్‌  రచ్చ మామూలుగా ఉండదని చెప్పొచ్చు. 
 

56

పాయల్‌ రాజ్‌పుత్‌ `ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బోల్డ్ రోల్‌లో మెప్పించింది. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో నటించి వాహ్‌ అనిపించింది. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంతో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది పాయల్‌. 
 

66

ఊహించని క్రేజ్‌తో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ సెలక్షన్‌లో జాగ్రత్త పడకపోవడంతో కెరీర్‌పై ప్రభావం పడింది. ఆమె తర్వాత నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. సీనియర్‌ హీరోలతో కలిసి చేయడం, బోల్డ్ రోల్స్ లకే పరిమితం కావడం, కమర్షియల్‌ సక్సెస్‌ లేకపోవడంతో పాయల్‌ కెరీర్‌ ట్రాక్‌ తప్పింది. ఇప్పుడిప్పుడు మళ్లీ పుంజుకుంటోంది పాయల్‌. మంచు విష్ణుతో కలిసి నటించిన `జిన్నా`పైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఇది ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సూపర్ సస్పెన్స్ ఎపిసోడ్- దీపను చంపబోయిన జ్యో- అయోమయంలో కార్తీక్
Recommended image2
ప్రభాస్ సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోయిన ధురంధర్ 2, ఫస్ట్ ప్లేస్ సాధించిన తెలుగు మూవీ ఏది?
Recommended image3
Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved