- Home
- Entertainment
- `వకీల్‌సాబ్` ప్రీరిలీజ్ ఈవెంట్‌లోకి పవర్‌స్టార్ పవన్ ఎంట్రీ.. ఫ్యాన్స్ అరుపులతో మార్మోగిన ప్రాంగణం..
`వకీల్‌సాబ్` ప్రీరిలీజ్ ఈవెంట్‌లోకి పవర్‌స్టార్ పవన్ ఎంట్రీ.. ఫ్యాన్స్ అరుపులతో మార్మోగిన ప్రాంగణం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా నటిస్తున్న `వకీల్‌సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలోకి పవన్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో శిల్పకళావేదిక మొత్తం అభిమానుల గోలలు, కేకలతో, అరుపులతో మార్మోగిపోయింది. ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది.
117

పవన్ కళ్యాణ్ ఎంట్రీ అంటే మూములుగా ఉంటుందా? ఆయన ఫ్యాన్స్ ని పవన్‌ని చూస్తే ఊరుకుంటారా? అరుపులు, కేకలతో దుమ్మురేపుతారు. తాజాగా `వకీల్‌సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదే చేశారు.
పవన్ కళ్యాణ్ ఎంట్రీ అంటే మూములుగా ఉంటుందా? ఆయన ఫ్యాన్స్ ని పవన్‌ని చూస్తే ఊరుకుంటారా? అరుపులు, కేకలతో దుమ్మురేపుతారు. తాజాగా `వకీల్‌సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదే చేశారు.
217
తమ అభిమాన హీరో ఎంట్రీ ఇవ్వడంతో అరుపులు, కేకలతో వేదిక మొత్తం దద్దరిల్లిపోయేలా చేశారు. దీంతో సభపై మాట్లాడుతున్న నటి అంజలి కూడా అలా ఉండిపోయింది.
తమ అభిమాన హీరో ఎంట్రీ ఇవ్వడంతో అరుపులు, కేకలతో వేదిక మొత్తం దద్దరిల్లిపోయేలా చేశారు. దీంతో సభపై మాట్లాడుతున్న నటి అంజలి కూడా అలా ఉండిపోయింది.
317
చేసేదేమి లేక వేదిక నుంచి ఆమెని పంపించేశాడు. అంతగా ఫ్యాన్స్ గోల చేశారు. దాదాపు ఓ పది నిమిషాల పాటు ఫ్యాన్స్ అరుపులతోనే వేదిక మార్మోగిపోయిందని చెప్పొచ్చు.
చేసేదేమి లేక వేదిక నుంచి ఆమెని పంపించేశాడు. అంతగా ఫ్యాన్స్ గోల చేశారు. దాదాపు ఓ పది నిమిషాల పాటు ఫ్యాన్స్ అరుపులతోనే వేదిక మార్మోగిపోయిందని చెప్పొచ్చు.
417
ఈవెంట్‌లో పవన్.
ఈవెంట్‌లో పవన్.
517
ఈవెంట్‌లో పవన్.
ఈవెంట్‌లో పవన్.
617
ఈవెంట్‌లో పవన్.
ఈవెంట్‌లో పవన్.
717
ఈవెంట్‌లో పవన్.
ఈవెంట్‌లో పవన్.
817
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
917
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
1017
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
1117
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
1217
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
1317
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
1417
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
1517
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
1617
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
1717
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
`వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్.
Latest Videos