MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. ఒంటరిగా చూడాల్సిన మూవీ వచ్చేస్తోంది

ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. ఒంటరిగా చూడాల్సిన మూవీ వచ్చేస్తోంది

ఓటీటీలో ఈవారం ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధం అవుతున్నాయి. రొమాంటిక్, యాక్షన్, కామెడీ ఇలా అన్ని జోనర్లకు సంబంధించిన కంటెంట్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 18 2025, 06:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈవారం ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు
Image Credit : IMDB

ఈవారం ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు

ఆగస్టు మూడవ వారంలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, సోనీలివ్, జియోహాట్‌స్టార్ వంటి ఓటీటీ సంస్థలు ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు కొత్త చిత్రాలు, సిరీస్ లను సిద్ధం చేశాయి. ఆ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఎప్పుడు ఏ ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నెట్ ఫ్లిక్స్ (Netflix)
Image Credit : Netflix

నెట్ ఫ్లిక్స్ (Netflix)

ఫాల్ ఫర్ మీ (ఆగస్టు 21) : లిల్లీ తన చెల్లెలి ఫియాన్సీపై అనుమానం పెంచుకుంటుంది. కానీ ఆమె జీవితంలోకి సడెన్ గా ఒక స్ట్రేంజర్ ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ చిత్ర కథ. స్వెన్జా  జంగ్, థియో ట్రెబ్స్ ఈ చిత్రంలో నటించారు. ఘాటైన రొమాన్స్, బోల్డ్ సన్నివేశాలతో చిత్రీకరించిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా మాత్రమే చూడాలి. 

వెల్‌కమ్ టు సడన్ డెత్ (ఆగస్టు 21) : మైకెల్ జై వైట్ నటించిన యాక్షన్ డ్రామా ఆగష్టు 21న రిలీజ్ అవుతోంది. 

అబాండన్డ్ మ్యాన్ (ఆగస్టు 22) : తన అన్న చేసిన తప్పుకు  జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి కథగా ఈ చిత్రం రూపొందింది.

మారీసన్ (ఆగస్టు 22) : వడివేలు, ఫహద్ ఫాజిల్ నటించిన కామెడీ డ్రామా చిత్రం మారీసన్.

హోస్టేజ్ (ఆగస్టు 21) : బ్రిటన్ ప్రధాని భర్త కిడ్నాప్ అవ్వగా, ఫ్రాన్స్ అధ్యక్షుడికి బెదిరింపులు వస్తాయి. దీనితో వీరిద్దరూ ఎలాంటి పరిస్థితులని ఎదురుకొన్నారు అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారు. 

35
జీ 5 (ZEE5)
Image Credit : Zee5

జీ 5 (ZEE5)

అమర్ బాస్ (ఆగస్టు 22) : రాఖీ గుల్జార్, శిబో ప్రసాద్ ముఖర్జీ నటించిన ఫ్యామిలీ డ్రామా మే నెలలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతోంది. 

శోధ (ఆగస్టు 22) : అదృశ్యమైన భార్య కోసం వెతికే భర్త కథతో ఈ సిరీస్ రూపొందించారు. 

45
సోని లివ్ (SonyLIV)
Image Credit : Sony Liv

సోని లివ్ (SonyLIV)

ఇట్టి సి ఖుషీ (ఆగస్టు 18) : సుంబుల్ తౌకీర్, వరుణ్ బదలా, రాజత్ వర్మ నటించిన సిరీస్ ఇది.

55
జియో హాట్ స్టార్ (JioHotstar)
Image Credit : JioHotstar

జియో హాట్ స్టార్ (JioHotstar)

ఈనీ మీనీ (ఆగస్టు 22) : ఒక యువతి గత జీవితం, డ్రైవర్, ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ మధ్య జరిగే కథ ఈ చిత్రం.  

పీస్‌మేకర్ సీజన్ 2 (ఆగస్టు 22) : ఈ వెబ్ సిరీస్ ఆగష్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image3
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Related Stories
Recommended image1
కింగ్డమ్, వార్ 2 చిత్రాలతో నిర్మాతకి బ్యాక్ టు బ్యాక్ షాక్ లు.. పెట్టింది ఎంత, పోయింది ఎంత ?
Recommended image2
బాలయ్య, చిరంజీవికి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్.. పవన్ తో మూవీ చేయాలని ఫోన్ చేస్తే ఏమన్నాడో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved