MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • OTT Movies: ఓటీటీలోకి ఒకే రోజు 51 సినిమాలు, సిరీస్‌లు, తెలుగు నుంచి క్రేజీ మూవీస్‌

OTT Movies: ఓటీటీలోకి ఒకే రోజు 51 సినిమాలు, సిరీస్‌లు, తెలుగు నుంచి క్రేజీ మూవీస్‌

OTT Movies: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 51 సినిమాలు, సిరీస్‌లు విడుదలయ్యాయి. వీటిలో తెలుగు నుంచి క్రేజీ సినిమాలు, సిరీస్‌ లు ఉన్నాయి. థియేటర్లో కంటే ఓటీటీలోనే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉందని చెప్పొచ్చు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 21 2026, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే
Image Credit : iwmbuzz

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు విడుదలయ్యాయి. ఆడియెన్స్ కి అదిరిపోయే వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 51 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌ కావడం విశేషం. ఇందులో అన్ని భాషల చిత్రాలు, సిరీస్‌లున్నాయి. మరి ఏఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు విడుదలయ్యాయనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నెట్‌ ఫ్లిక్స్
Image Credit : netflix

నెట్‌ ఫ్లిక్స్

నెట్‌ ఫ్లిక్స్ లో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌ లు విడుదలయ్యాయి. వీటిలో హిందీ నుంచి `బార్డర్‌ 2` సినిమా వచ్చింది. మిగిలినవన్నీ ఇంగ్లీష్‌ సినిమాలు, సిరీస్‌లున్నాయి.

సినిమాలు

`విక్డ్ ఫర్‌ గుడ్‌`(ఇంగ్లీష్‌)

`అనోరా`(ఇంగ్లీష్‌)

ది క్రిటిక్‌(ఇంగ్లీష్‌)

ఏ డిపరెంట్‌ మ్యాన్‌ (ఇంగ్లీష్‌)

పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్‌ మ్యాన్‌ (ఇంగ్లీష్‌)

సిసు రోడ్‌ టూ రివెంజ్‌ (ఇంగ్లీష్‌)

వెబ్‌ సిరీస్‌లు

డిగ్‌ మ్యాన్‌ సీజన్‌ 1(ఇంగ్లీష్‌)

ఫ్యూరీస్‌ సీజన్‌ 2(ఇంగ్లీష్‌)

ఈవ్‌ లాస్టింగ్‌ సీజన్‌ 2(ఇంగ్లీష్‌)

బ్యూటీ ఇన్‌ బ్లాక్‌ సీజన్‌ 2(ఇంగ్లీష్‌)

హార్ట్ ల్యాండ్‌ సీజన్‌ 19(ఇంగ్లీష్‌)

బోస్టన్‌ బ్లూ సీజన్‌ 1(ఇంగ్లీష్‌)

ఫాంటమ్‌ లాయర్‌ సీజన్‌ 1 (కొరియన్‌)

ఈవా లాస్టింగ్‌ సీజన్ 4(కోలంబియన్‌)

ఫ్యూరీస్‌ సీజన్‌ (ఫ్రెంచ్‌)

Related Articles

Related image1
Amala Akkineni: నేనేమీ నాగార్జునని వెంటపడి పట్టుకోలేదు, హీరోయిన్లతో ఎఫైర్లు.. సంచలన విషయాలు బయటపెట్టిన అమల
Related image2
Top 10 Heroines: దుమ్ములేపిన రష్మిక, కాజల్‌, తమన్నా.. పడిపోయిన త్రిష, శ్రీలీల.. నెంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే?
35
ప్రైమ్‌ వీడియోస్‌ తెలుగు మూవీ రచ్చ
Image Credit : Asianet News

ప్రైమ్‌ వీడియోస్‌ తెలుగు మూవీ రచ్చ

ప్రైమ్‌ వీడియోస్‌లో ఈ వారం శ్రీవిష్ణు నటించిన `విష్ణు విన్యాసం` మూవీ విడుదలయ్యింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా, కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. మంచి వ్యూస్‌ సాధిస్తున్నట్టు తెలుస్తోంది. యదునాథ్‌ మారుతీరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్‌గా నటించింది. వీటితోపాటు

సినిమాలు

రాహు కేతు(హిందీ)

మెర్సీ (ఇంగ్లీష్‌)

ది హౌజ్‌మెయిండ్‌(ఇంగ్లీష్‌)

డెడ్‌ సీ(ఇంగ్లీష్‌)

వెబ్‌ సిరీస్‌లు

మెడికల్లీ యూవర్స్(హిందీ)

గల్టీ సే మిస్‌ టెక్‌(హిందీ)

కంపెనీ రీట్రీట్‌ సీజన్‌2(ఇంగ్లీష్‌)

తారక్‌ మెహతా కా ఊల్టా చస్మా సీజన్‌ 1(హిందీ)

ఇన్‌విజిబుల్‌ సీజన్‌ 4(ఇంగ్లీష్‌)

డెడ్‌లోచ్‌ సీజన్‌ 2(ఇంగ్లీష్‌)

పోంబో సీజన్‌ 5(స్పానిష్‌)

గుడ్‌ డాక్టర్‌ ఈజన్‌ 1 (థాయి)

డేరైల్‌మెంట్‌ సీజన్‌ (చైనీస్‌)

45
సన్‌ నెక్ట్స్
Image Credit : Asianet News

సన్‌ నెక్ట్స్

సన్‌ నెక్ట్స్ లో తెలుగు నుంచి `సీతా పయనం` మూవీ రిలీజ్‌ అయ్యింది. అర్జున్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా నటించింది. లవ్‌, ట్రావెలింగ్‌, నేచర్‌, చైల్డ్ ట్రాఫికింగ్‌ వంటి అంశాలను బేస్‌ చేసుకుని రూపొందించిన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఓటీటీలో డీసెంట్‌గానే వ్యూస్‌ని సాధిస్తోంది. దీంతోపాటు `వల్లవార` అనే కన్నడ సినిమా, `సుక్రమ్‌` అనే మలయాళ మూవీ, `ఫ్రైడే` అనే తమిళ చిత్రం సన్‌ నెక్ట్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

జీ 5

ప్రకంబనం (మలయాళం)

ల్యాండ్‌లార్డ్(కన్నడ)

అగ అగ సన్‌బాయ్‌ క్యా మహతే ససుబాయ్‌(మరాఠి)

హే భగవాన్‌(హిందీ- వెబ్‌ సిరీస్‌)

55
ఆహాలో
Image Credit : Asianet News

ఆహాలో

అలాగే ఆహాలో `అమరావతికి ఆహ్వానం` అనే మూవీ, ఈటీవీ విన్‌లో అమర్‌ దీప్‌ నటించిన `సుమతీ శతకం` అనే తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. సోనీ లివ్‌లో `జాజ్‌ సిటీ అనే బెంగాలీ సిరీస్‌, ఇంపర్‌ఫెక్ట్ ఉమెన్‌ అనే ఇంగ్లీష్‌ సిరీస్‌ ఆపిల్‌ టీవీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్
Recommended image3
VAS Day 5 Box Office: సూర్య స్లో అయ్యాడు.. అయినా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కి అదిరిపోయే కలెక్షన్లు
Related Stories
Recommended image1
Amala Akkineni: నేనేమీ నాగార్జునని వెంటపడి పట్టుకోలేదు, హీరోయిన్లతో ఎఫైర్లు.. సంచలన విషయాలు బయటపెట్టిన అమల
Recommended image2
Top 10 Heroines: దుమ్ములేపిన రష్మిక, కాజల్‌, తమన్నా.. పడిపోయిన త్రిష, శ్రీలీల.. నెంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved