MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• OTT: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమా లిస్ట్ !

OTT: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమా లిస్ట్ !

కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లకు ప్రభుత్వం అనుమతి దక్కినా ఇంకా తెరుచుకోలేదన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కాపీ పూర్తయిన చిత్రాలను ల్యాబ్‌ పెట్టుకుని నష్టపోవడం ఇష్టం లేని నిర్మాతలు ఓటీటీ బాట పడుతున్నారు. కొద్ది రోజులుగా ఓటీటీ వేదిక వివిధ భాషల చిత్రాలతో కళకళలాడుతోంది. సల్మాన్‌ ఖాన్‌ లాంటి స్టార్‌ హీరోలే ఓటీటీ బాట పడుతున్నారు. ప్రపంచంలో అది పెద్ద సంస్థగా పేరొందిన డిస్నీ సంస్థ థియేటర్‌లతోపాటు ఓటీటీలోనూ చిత్రాలను విడుదల చేస్తోంది. పరిస్థితులను బట్టి ప్రేక్షకుల అభిరుచి మారిందని ఆ సంస్థ గ్రహించింది. కొవిడ్‌ రాకపోయి ఉంటే ఓటీటీ ఇంత పాపులర్‌ అయ్యేది కాదు. కానీ కరోనా పరిస్థితుల్లో ఓటీటీ సినిమా ఇండస్ట్రీని కాపాడింది. కాబట్టి ఓటీటీని ఆపడం అనేది భ్రమే అని సురేష్ బాబు వంటి నిర్మాతలు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలివే.. లిస్టులో రెండు బడా చిత్రాలు కూడా ఉన్నాయి.

2 Min read
Surya Prakash | Asianet News
Published : Jul 19 2021, 05:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

నారప్ప(అమెజాన్ ప్రైమ్ వీడియో):

తమిళ సూపర్ హిట్ ‘అసురన్’కు ఇది రీమేక్. ఎమోషన్ తో కూడిన ఈ రివెంజ్ డ్రామాలో వెంకీ నటించాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు ఇందులో ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

27

‘సార్‌పట్ట'(అమెజాన్ ప్రైమ్ వీడియో):
ఆర్య కీలక పాత్రలో పా రంజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సార్‌పట్ట’. పీరియోదికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం కరోనా దెబ్బకు ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ నెల 22న తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల అవుతోంది.

37

‘ఇక్కత్'(అమెజాన్ ప్రైమ్ వీడియో):
విడాకులు తీసుకోవాల్సిన జంట.. అనుకోని కారణాల వల్ల ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది.. అప్పుడు వారిద్దరి మధ్య ఏం జరిగింది.? చివరికి ఏమైంది.? అనే కధాంశంతో సాగే చిత్రం ‘ఇక్కత్’. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈషం ఖాన్, హసీన్ ఖాన్ దర్శకులు.

47

’14 ఫెరే'(జీ5):
విక్రాంత్ మెస్సే, కృతి కర్బందా జంటగా దేవాన్షు సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’14 ఫెరే’. ఇంట్లో వాళ్లను ఒప్పించే క్రమంలో ప్రేమజంట పడే పాట్లు, దానికి కామెడీని జోడించి తీశారు. ఈ సినిమా జూలై 23న జీ5 వేదికగా విడుదల కానుంది.

57

‘హంగామా 2′(డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌):
2003లో రిలీజైన ‘హంగామా’కు ఈ చిత్రం సీక్వెల్. ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘హంగామా 2’ తెరకెక్కింది. శిల్పాశెట్టి, పరేష్ రావల్, ప్రణీత, మిజాన్ జెఫ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. జూలై 23న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. వీటితో పాటు రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ జూలై 24న ఆహా వేదికగా విడుదల కానుంది.

67

‘హీరో’గా రానున్న రిషభ్‌ శెట్టి

రిషభ్‌శెట్టి కీలక పాత్రలో భరత్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘హీరో’. ఈ ఏడాది మార్చిలో కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ‘హీరో’ పేరుతోనే అలరించేందుకు సిద్ధమైంది. ‘బెల్‌బాటమ్‌’ చిత్రంతో తెలుగువారికి సుపరిచితుడైన నటుడు రిషభ్‌శెట్టి ఇందులో నటించారు. బ్లాక్‌ కామెడీ నేపథ్యంతో రూపొందించిన ఈ సినిమా జులై 24న ‘ఆహా’లో విడుదల కానుంది.

77

మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్టు
కింగ్‌డమ్: అసిన్ ఆఫ్ నార్త్(జూలై 24, నెట్‌ఫ్లిక్స్)
స్కై రోజో సీజన్ 2(జూలై 23, నెట్‌ఫ్లిక్స్)
ఫీల్స్ లైక్ ఇష్క్(జూలై 23, నెట్‌ఫ్లిక్స్)
ద లాస్ట్ లేటర్ ఫ్రం యువర్ లవర్(జూలై 23, నెట్‌ఫ్లిక్స్)
టెడ్ లాసో సీజన్ 2(జూలై 23, యాపిల్ టీవీ ప్లస్)
హాస్టల్ డేజ్ సీజన్ 2(జూలై 23, అమెజాన్ ప్రైమ్)

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?
Recommended image2
Bigg Boss 9 Telugu: తనూజ చరిత్ర మాకు తెలుసు, కళ్యాణ్ ని గెలిపించండి.. యష్మీ, శ్రీసత్య షాకింగ్ కామెంట్స్
Recommended image3
Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved