MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆస్కార్‌ 2025: నామినేట్ అయిన చిత్రాల పూర్తి లిస్ట్

ఆస్కార్‌ 2025: నామినేట్ అయిన చిత్రాల పూర్తి లిస్ట్

97వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ల జాబితా విడుదలైంది. ‘ది బ్రూటలిస్ట్‌’, ‘ఎమిలియా పెరెజ్‌’ చిత్రాలు అత్యధిక కేటగిరిల్లో నామినేట్ అయ్యాయి. ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘అనోజా’ కూడా నామినేషన్ పొందింది.

2 Min read
Surya Prakash
Published : Jan 24 2025, 06:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Oscars 2025, Nominations Full List, 97th Academy Awards

Oscars 2025, Nominations Full List, 97th Academy Awards


వరల్డ్ వైడ్ గా సిని లవర్స్  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆస్కార్స్‌ 2025’నామినేష్స్ లిస్ట్ బయిటకు వచ్చింది. ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల లిస్ట్ ను అకాడమీ ప్రకటించింది. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ (Los Angeles)లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా నామినేషన్ల (Oscar Nominations) కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు గురువారం 97వ అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల లిస్ట్ ను విడుదల చేసింది.

ఈ లిస్ట్ లో ... గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో సత్తా చాటిన ‘ది బ్రూటలిస్ట్‌’, ‘ఎమిలియా పెరెజ్‌’ చిత్రాలు అత్యధిక కేటగిరిల్లో నామినేషన్స్‌ సొంతం చేసుకోవటం గమనించవచ్చు. అలాగే  ఆ తర్వాతి స్థానాల్లో కాన్‌క్లేవ్‌, అనోరా, ది సబ్‌స్టాన్స్‌, ది రియల్‌ పెయిన్‌, విక్డ్‌,  ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌, డ్యూన్‌: పార్ట్‌2 చిత్రాలున్నాయి. 

26
India's Official Oscars 2025 Entry

India's Official Oscars 2025 Entry


ఇక ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ‘అనోజా’ ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ (లైవ్‌ యాక్షన్‌) కేటగిరిలో నామినేషన్‌ సొంతం చేసుకుంది. ఆడమ్‌ జె.గ్రేవ్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా జోన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 2న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కోనన్‌ ఓబ్రియాన్‌ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

36


    ఉత్తమ చిత్రం


    అనోరా
    ది బ్రూటలిస్ట్‌
    ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌
    కాన్‌క్లేవ్‌
    డ్యూన్‌: పార్ట్‌2
    ఎమిలియా పెరెజ్‌
    ఐయామ్‌ స్టిల్‌ హియర్‌
    నికెల్‌ బాయ్స్‌
    ది సబ్‌స్టాన్స్‌
    విక్డ్‌
 

46


    ఉత్తమ దర్శకుడు


    సీన్‌ బేకర్‌ (అనోరా)
    బ్రాడీ కార్బెట్‌ (ది బ్రూటలిస్ట్‌)
    జేమ్స్‌ మ్యాన్‌గోల్డ్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
    జాక్వెస్‌ ఆడియార్డ్‌ (ఎమిలియా పెరెజ్)
    కోరలీ ఫార్గేట్‌ (ది సబ్‌స్టాన్స్‌)

56


    ఉత్తమ నటుడు
    అడ్రియాన్‌ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌)
    తిమోతీ చాలమెట్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
    కోల్‌మెన్‌ డొమినింగో (సింగ్‌సింగ్‌)
    రే ఫియన్నెస్‌ (కాన్‌క్లేవ్‌)
    సెబస్టియన్‌ స్టాన్‌ (ది అప్రెంటిస్‌)

66
The Substaces

The Substaces

  ఉత్తమ నటి
    సింథియా ఎరివో (విక్డ్‌)
    కార్లా సోఫియా గాస్కన్‌ (ఎమిలియా పెరెజ్)
    మికే మాడిసన్‌ (అనోరా)
    డెమి మూర్‌  (ది సబ్‌స్టాన్స్‌)
    ఫెర్నాండా టోర్రెస్‌ (ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌)

    ఉత్తమ సహాయ నటుడు
    యురా బోరిసోవ్‌ (అనోరా)
    కిరెన్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)
    ఎడ్వర్డ్‌ నార్తన్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
    గాయ్‌ పియర్స్‌ (ది బ్రూటలిస్ట్‌)
    జెరీమీ స్ట్రాంగ్‌ (ది అప్రెంటిస్‌)

    ఉత్తమ సహాయ నటి
    మోనికా బార్బరో (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
    అరియానా గ్రాండే (విక్డ్‌)
    ఫెసిలిటీ జోన్స్‌ (ది బ్రూటలిస్ట్‌)
    ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్‌క్లేవ్‌)
    జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
Latest Videos
Recommended Stories
సాంబార్ తో  చంపేస్తోన్న బిగ్ బాస్, ఒక్క గుడ్డు కోసం సెలబ్రిటీలు వర్సెస్ సమాన్యులు, సంజన పైనే అందరి ఫోకస్
సాంబార్ తో చంపేస్తోన్న బిగ్ బాస్, ఒక్క గుడ్డు కోసం సెలబ్రిటీలు వర్సెస్ సమాన్యులు, సంజన పైనే అందరి ఫోకస్
అనిరుధ్ మ్యూజిక్  మిస్ అయిన  టాప్ 5 హీరోలు ఎవరో తెలుసా?
అనిరుధ్ మ్యూజిక్ మిస్ అయిన టాప్ 5 హీరోలు ఎవరో తెలుసా?
బాలకృష్ణకు అనారోగ్యం? ఆందోళనలో అభిమానులు, అసలేమయ్యింది?
బాలకృష్ణకు అనారోగ్యం? ఆందోళనలో అభిమానులు, అసలేమయ్యింది?
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved