నన్ను ఎందుకు అడుగుతున్నారు?,  పవన్ పై రేణూ దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్ ...

First Published Apr 14, 2021, 8:06 AM IST


పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు. తన అభిమానులు అడిగే అనేక ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతారు.