ఎన్టీఆర్ ని కొనగలిగే మగాడే లేడు, రాడు .. మళ్ళీ వేసేసిన బండ్ల బాబు!

First Published Apr 5, 2021, 11:11 AM IST


నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏది మాట్లాడినా సంచలనమే. ఆయన మాటలే కాదు, ట్వీట్స్ కూడా ఒకింత నవ్వు, ఆశ్చర్యం కలిగిస్తాయి. నిన్న జరిగిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్.. పవన్ ని పరమేశ్వరుడు అంటూ వీర లెవెల్ లో ఎలివేట్ చేశాడు.